Category శీర్షికలు

యుద్ధానికి ముందే ఓటమి దిశగా కాంగ్రెస్‌

 ( ‌మండువ రవీందర్‌రావు ) ఎన్నికల యుద్ధానికి ముందే తెలంగాణ కాంగ్రెస్‌ ‌తన ఓటమిని అంగీకరిస్తోందా అంటే,  ఆ పార్టీ సీనియర్‌ ‌నేత, ఎంపీ కూడా అయిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాటలు అదే సంకేతాన్నిచ్చేవిగా ఉన్నాయి. మరో ఏడాదిలోపు జరుగనున్న ఎన్నికలపై ఆయన వెల్లడించిన అభిప్రాయాన్ని అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇది కాంగ్రెస్‌ ‌పార్టీని…

సంతోషమే పూర్తి బలం

సంతోషం సగం బలం ఆనాడు, సంతోషమే పూర్తి బలం ఈనాడు. సంతోష సాగరంలో ఈద డానికి నవ్య నరుడు విశ్వ ప్రయత్నం చేస్తూ, ఆనంద తీరాలు చేరడానికి డిజిటల్‌ ‌యుగపు మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. ఆనందమనే మానసిక భావన కలగడానికి అనేక మార్గాలు వెతుకుతున్న మానవుడు చాలా సందర్భాల్లో నిరాశ, నిస్పృహలకు షికారీ అవుతున్నాడు.…

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్ధుల నమోదు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెరిగింది. ఇటీవల ప్రకటించిన సామాజిక, ఆర్థిక సర్వే 2023 గణాంకాల ప్రకారం సంవత్సర వ్యవధిలో దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో  అదనంగా నమోదు అయ్యారు. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 2020-21 సంవత్సరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల సంఖ్య 41 వేల 220  నుండి…

ఆర్‌బిఐ రెపోరేటుతో మరింత భారం !

మూలిగే నక్కపై తాటిపండు పడ్డదన్న చందంగా ప్రజల తీరు ఉంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ప్రజల ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వాల దాడులు అధికమయ్యాయి. ధరలు దాడి చేస్తున్నాయి. నిరుద్యోగం దాడి చేస్తోంది. కంపెనీలు ఉద్యోగాలను తొలగిస్తున్న వేళ ఆర్‌బి తీసుకుంటున్న నిర్ణయాలు శరాఘాతంగా మారు తున్నాయి. తాజాగా ఆర్‌బిఐ రెపోరేటుతో ఉద్యోగ, మధ్య తరగగతి ప్రజలపై…

‌ప్రభాత వెలుగులకై…

ఓ వోటరన్నా! మళ్లీ వోట్ల పండగ వచ్చేసిందిగా. మమతల మధురిమలు కురిపిస్తూ మాటల మధువుల్లో ముంచెత్తుతూ వలపు పిలుపులతో మురిపించి మైమరిపించి, మనసుదోచే మమతల మాలికలల్లే రాజకీయ మాయలోళ్లు గడప గడపకు వచ్చేస్తున్నారు జాగ్రత్త…జర జాగ్రత్త. ఆచరణలో ఆకృతులన్నీ వికృతరూపాలైనా మాటలలో సుందరస్వప్నాలు ఒలకపోసి, నీ మనసుని ఆశల గేలానికి చిక్కించి, నీ కనుల లోగిళ్ళలో…

కుక్క విశ్వాసం గొప్పదే.. కాటే మనిషికి చేటు

గ్రామ సింహాలు అంటే శునకరాజాలే.. అదేనండి కుక్కలు. వీటి గురించి మాట్లాడాల్సి వస్తే విశ్వాసానికి ప్రతీక అనడంలో అతిశయోక్తి కానే కాదు. ఎన్నో నేర పరిశోధనల్లో శిక్షణ పొందిన కుక్కలు నేరస్థులను పసిగట్టడంలోని విశ్వసనీయత అద్భుతమని నిరూపించాయి. అంతే కాదు, ప్రకృతి బీభత్సాలను ముందే అంచనావేయడంలో మేటి కాదనలేం కదా.. విశ్వాస ఘాతకులను తిట్టేటప్పుడు జనం…

‘‘‌దేశంలో  సరైన తిండిలేక చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నారు. పిల్లలకు మూడు పూటల తిండి లేక దీనస్థితిలో కడు పేదరికంలో బతుకీడుస్తున్న కుటుంబాలు కోకోల్లాలు. కేంద్ర  ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని గొప్పగా ప్రచారం చేస్తున్నది. కానీ చిన్నారులు పొత్తి కడుపుల్లోనే చిదిమిపోతున్నారనే నిజం చాలా మందికి తెలియదు.  ప్రపంచ వ్యాప్తంగా…

లక్షల కోట్ల విలువైన లిథియం నిల్వలతో స్వయం సమృద్ధి దిశగా భారత్‌

ఇటీవల జమ్మూ కాశ్మీర్లో  5.9 మిలియన్‌ ‌టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్‌ ‌సర్వే ఆఫ్‌ ఇం‌డియా ప్రకటించింది. దేశంలో ఇంత పెద్ద మొత్తంలో లిథియం నిల్వలను గుర్తించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా లక్షల కోట్ల విలువైన లిథియం గురించి తెలుసుకుందాం. 500  పీపీఎం నాణ్యత   సాధారణ లిథియం నాణ్యత 220 పీపీఎం…

నవజీవన ‘‘సేద్యం’’

ఏమి ఉద్ధరించవనీ ఈ దేశం మీద విద్వేషం ఏమి అర్పించావనీ ఈ వ్యవస్థ మీద ఆక్రోశం ఎంతసేపూ… కులమత కుంపట్లు తప్పా సమైక్య జీవిక కలగన్నావా? స్వార్థపు వెంపర్లాట తప్పా విశాలత్వం ప్రదర్శించావా? ద్వేషంతో ఊరేగుట తప్పా ప్రేమ జల్లుల కురిపించావా? నేల విడిచి సాము తప్పా ఒదిగిన్నట్లు కనిపించావా? ఓయి నాగరిక మనిషి !…