రోదసి…రహస్యాల పుట్టిల్లు….
గగనానికి మెట్లు వేసిన గగారిన్ నేడు అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం యూరీగగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళిన రోజుకు గుర్తుగా అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్ర దినోత్సవం జరుపబడుతుంది.వ్యోమగామి చరిత్రలో 1961 చిరస్మర ణీయమైనది.. 1961లో యూరి గగారిన్ వోస్టాక్ 1 అంతరిక్ష విమానంలో ప్రయాణించి 108 నిమిషాలపాటు భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించాడు. అంతరిక్షయానం…
