నేనోడి పోయాను
నేనోడి పోయాను నన్నొంటర్ని చేసి నీ వెళ్ళిపోయాక సూర్యునిచుట్టూ పరిభ్రమించే ఫీనిక్స్ పక్షిలా నేనోడిపోయాను ఈ ఏకాంత నిశిధి వినువీధుల్లో తారల తళకులలో మిరుమిట్లు గొలిపే నీ నయనాలను చూస్తూ నీశ్వాస నా అధరాలకు దూరమై నేనోడిపోయాను నీకర స్పర్శ నా మేను వీడి నీ ఎడబాటు ఎడారిలో ఓయాసిస్సు కానరాక నేనొంటరినై ఓడిపోయాను నా…
