Category శీర్షికలు

మారుతున్న రాజకీయ సమీకరణలు

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అనూహ్యంగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఒక వైపు హ్యాట్రిక్‌ ‌సాధించేందుకు అధికార బిఆర్‌ఎస్‌ అనేక పథకాలను రచిస్తూ, నిత్యం ఏదో కార్యక్రమంతో ప్రజల ముందు ఉండేందుకు ప్రయత్నిస్తోంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆపార్టీకిప్పుడు కలిసి వొచ్చింది. ఈ ఉత్సవాలను ఒక రోజుతో ముగించకుండా దాదాపు 22…

కారు చీకట్లో కి కరెంటు సంస్థలు

తెలంగాణ ఆవిర్భవించే నాటికి ఇక్కడి పల్లెలు,పట్టణాలతో పాటు అన్ని రంగాల్లో కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.పరిస్ధితులు మెరుగయ్యేంతవరకు నష్ట పోవడానికి కూడా తెలంగాణ రైతాంగం సిద్ద పడే పరిస్థితి.అయితే ఈ సంక్షోభం నుంచి తెలంగాణ వేగంగానే బయటపడగలిగింది.ప్రధాన కారణం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో నిర్మించిన నూతన విద్యుత్ ప్రాజెక్టులు ఉత్పత్తి ప్రారంభించడంతో మిగులు ఏర్పడింది.ఈ…

అటానమస్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల దోపిడి…

  ఒక్కో కళాశాలలో  దాదాపు 1000 సీట్లుంటే 300 సీట్లు బీ కేటగిరి పరిధిలోకి వస్తాయి. ఒక్కొక్క సీటును 10 లక్షల నుండి 20 లక్షల వరకు అమ్మితే ఒక్కో కళాశాలలో 30 కోట్ల నుండి 60 కోట్ల వరకు అక్రమంగా సంపాదిస్తున్నారు. కనీసం బీ కేటగిరి నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ఈ వ్యాపారాన్ని ఆపరు.…

ప్రగతి ప్రస్థానంలో రైతు దుస్థితి

‘‘‌సమైక్య పాలన విధానంలో ఏ విధంగానైతే వ్యవసాయ రంగం ఉన్నదో అదేవిధంగా ఉంది తప్ప కొత్త పుంతలు తొక్కిన దాఖలాలు లేవు.కొత్త వంగడాలు సృష్టించింది లేదు, రైతు ఆదాయంలో మార్పు వచ్చింది లేదు, జీవన ప్రమాణ స్థాయి పెరిగింది లేదు, పైగా బాధ్యులు ఎవరైనా రసాయనిక ఎరువులు పురుగుమందులు పెట్టుబడి అన్నింటిలో కూడా రేట్లు నాలుగింతలు…

రైతుబంధు ఇప్పుడు దేశానికే బంధు…!

భారతదేశం వ్యవసా యక దేశం,గత ఆరు దశాబ్దాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. కొన్ని సార్లు అభివృద్ధివైపు పయనించిన అనేక సార్లు అధోగతికి నెట్టినాయి. మంచి దేవుడెరుగు కానీ, చెడు మాత్రం కళ్ళముందు సాక్షాత్కరి ంచింది.ఉమ్మడి రాష్టంలో వ్యవ సాయ రంగం సంక్షోభానికి వర్షాభావం కారణమైతే, కొన్నేళ్లుగా సాగునీటికి ప్రాధాన్యత ఇవ్వలేదు.రాజ్యాంగం ప్రకారం వ్యవసాయం రాష్ట్రానికి సంబందించిన…

2 ‌కోట్ల ఎకరాల మాగాణ… మన తెలంగాణ…

దండుగ అన్న ఎవుసం ఇప్పుడు పండగైంది….. ఎడేండ్లలో కోటి ఎకరాలకు పెరిగిన సాగు… రూ.లక్ష కోట్లకు వ్యవసాయ సంపద….. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నది.  నాణ్యమైన ఉచిత విద్యుత్తును 24 గంటల పాటు వ్యవసాయానికి అందిస్తున్నది. బీడు బారిన వ్యవసాయ భూమి ప్రభుత్వము కల్పించిన సాగునీటి వసతితో సస్యశ్యామలంగా…

అసంఘటిత రాష్ట్ర అవతరణ వేడుకలు-రాజకీయ ప్రయోజనాలు

రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లోనూ రాజకీయ పార్టీలు ఎవరిదారి వారిదే అన్నట్లు  మరీ పోటీపడి కార్యక్రమాలను చేపట్టాయి. తొమ్మిది సంవత్సరాల కింద ఏర్పడిన తెలంగాణకు కారణం తామంటే తామని చెప్పుకునేందుకు ఈ పార్టీలు నానా అవస్థలు  పడుతున్నాయి. ఎవరు అవునన్నా కాదన్న తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు సకల జనులతో పాటు సకల రాజకీయ పార్టీలుకూడా ఎంతో కొంత కారణమన్నది…

సహస్రాబ్దుల అస్తిత్వం.. తెలంగాణకు సొంతం…

‘‘‌నిజాం పాలనలో ఉత్తరాది వారికి ఉద్యోగాలలో పెద్ద పీట వేసిన నేపథ్యంలో, స్థానికులకు ఉపాధి ఆకాశాలు దక్కాలని 1910 – 1918 మధ్యకాలంలో ప్రజలు ఉద్యమించడంతో, మీర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ 1919‌లో ముల్కీ నిబంధనలు ప్రవేశ పెట్టారు.1956లో ఆంధ్ర, హైదరాబాద్‌ ‌ప్రాంతాలు విలీనమయ్యాక, వలసలు మరింత అధికమైనాయి. స్వార్థ రాజకీయాల ఫలితంగా, ముల్కీ నిబంధనలు…

తంగేడు పవ్వులా ప్రగతితో వికసిస్తున్న తెలంగాణ

02 జూన్‌ ‘‌తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల’ సందర్భంగా..   తెలంగాణ ప్రాంతం శాతవాహన, కాకతీయ, చాళుక్య, ముఘల్‌, ‌కుతుబ్‌ ‌షాహీ, అసఫ్‌ ‌జారీల రాజ వంశాలు పాలిం చా యని చరిత్ర చెబుతు న్నది. 250 బిసిఈ – 200 సిఈ కాలంలో శాతవాహనులు కృష్ణ గోదావరి నదుల మధ్య ఉన్న ఈ…