నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!
(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్ లైఫ్/లివబులిటీ ఇండెక్స్ – 2023’’ నివేదిక ఆధారంగా) ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను…
