Category శీర్షికలు

పరివర్తన దిశ ఎటువైపు…? తిరోగమనమా? పురోగమనమా?

నేటి సమాజాన్ని అనేక వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయి. దేశ సంపదగా మారవలసిన యువశక్తి వ్యసనాలతో నిర్వీర్యమైపోతున్నది. విశ్వాసం, విలువలు, బాధ్యత వంటి పదాలు బరువుగా మారిపోతున్న నేపథ్యంలో వాడిపోయి జారిపోయి,కాలగర్భంలో కలిసి పోయి, చరిత్రగా మిగిలిన గతకాలపు విలువల సారాంశాన్ని గ్రహించి విజ్ఞతతో మెలగడమే మన ముందున్న కర్తవ్యం. చెడు స్నేహాలకు,నిలువెల్లా కాలకూటవిషం లాంటి ఈర్ష్యాద్వేషాలు…

శరీరాన్ని మనసును ఏకం చేయడమే యోగా

నేడు ప్రపంచ యోగా దినోత్సవం యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. ‘‘యుజ’’ అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం. జూన్‌ 21‌నే యోగాడేను జరు పుకోవడానికి పెద్ద కారణమే ఉంది. జూన్‌…

జయశంకర్‌ ‌సార్‌ ‌కొనసాగించిన విలువలు,ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ…?

‘‘‌తెలంగాణ వచ్చినంక కూడా ఇంత అన్యాయం జరుగుతుంటే ఉద్యమ నాయకునిగా చెప్పుకునే కేసీఆర్‌ ‌నోరు విప్పకపోవడంలో అంతర్యం ఏమిటి.? దక్షిణ తెలంగాణను ఎడారిగా మారుస్తారా.! క్రిష్ణా జలాలలో వాటా కోసం ఎందుకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం పై,కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని చేపట్టడం లేదు. తెచ్చుకున్న తెలంగాణ కు అర్థమేమిటి.? జయశంకర్‌ ‌సార్‌ ‌కెసిఆర్‌ ‌లాగా మౌనంగా ఉండి…

‌ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం

హైదరాబాద్‌, ‌జూన్‌ 19 : ‌విద్యార్థులకు మంచి విద్య, మెరుగైన వసతి, మంచి భోజనం పెట్టాలని, భావితరాలు ఆరోగ్యంగా, ఉన్నతంగా ఎదగాలని తెలంగాణ ప్రభుత్వ ఆశయం…ఆలోచన. విద్యా ర్థులపై పెట్టే ఖర్చును భావితరం బాగుకోసం పెట్టే పెట్టుబడిగా ప్రభుత్వం భావిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. అందుకే విద్యార్థుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో…

‌దశాబ్ది కాలంలో విద్యాభివృద్ధి జరిగింది కానీ…!

ఒక సమాజం ఆధునికత వైపు పరుగులు తీయలన్నా,పోటీ ప్రపంచంలో నిలబడలన్నా తననుతాను ఎప్పటికప్పుడు సంస్కరిం చుకోవాలి, మారుతున్న కాలానికి అనుగు ణంగా మారుతూ ఉండాలి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూనే ఉండాలి.దానికంతటికి వారధి విద్యా.విద్యా బోధనలో కీలకం మాధ్యమం.ప్రాచీన కాలంలో సంస్కృతం ,మధ్యయుగంలో పర్షియన్‌,అరబిక్‌ ఆధునిక కాలంలో ఆంగ్ల మాధ్యమం విద్యాలో  క్రియాశీలక పాత్ర పోషించాయి,…

కార్పొరేట్ శక్తుల కోసం… ప్రభుత్వ విద్యను బలిపెడుతూ ఉత్సవాలా..!

చారిత్రకంగా తెలంగాణ చదువులో అడుగులు పడలేకపోయాయి.నిజాం పాలన, పోలీస్ యాక్షన్ అనంతరం విద్యా ప్రాధాన్యత పెరుగుతున్న క్రమంలోనే విశాలాంధ్రలో భాగం కావడం తెలంగాణ చదువులకు ఒక విషాదంగా పేర్కొనవచ్చు. ప్రభుత్వ రంగంలో విద్య పూర్తిగా బలహీన పడడం మరోవైపు వ్యాపార విద్య ప్రవేశించి బలోపేతం కావడం జరిగిపోయినాయి. తెలంగాణ ఉద్యమం చదువుల విషయంలో సంపూర్ణ మార్పులు…

వాల్మీకి బోయలపై వివక్ష ఇంక ఎన్నాళ్ళు..?

పల్లకి ఎక్కిన ప్రభువు కాదోయ్‌ అది మోసిన బోయిలెవరు అంటూ ఓ మహాకవి ఓ సందర్భాన శ్రామిక కులాల ఉత్పత్తి విలువను వాళ్ల వెట్టి విధానాన్ని రాసుకొచ్చాడు.ఈ దేశానికే ఆదర్శమని కథలు కథలుగా చెప్పుకునే రాముని చరిత్రను రాసిన వాల్మీకి రుషి వారసులుగా, రాజులకు రాజ్యాలకు రక్షణ కోటలుగా తమ శరీర బలాలను అందించిన జాతి…

ఆ ‌ముప్పై సీట్లు…?

తెలంగాణలో రానున్న ఎన్నికల విషయానికొస్తే ప్రధానంగా ముప్పై శాసనసభ స్థానాలపై ఇటీవల రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలుండగా కేవలం ముప్పై స్థానాలగురించే రాజకీయ పార్టీలు ఎందుకు ప్రస్తావిస్తున్నాయన్న ప్రశ్న ఉద్భవించకపోదు. ఈసారి వంద స్థానాలను గెలుచుకుని హ్యాట్రిక్‌ ‌సాధిస్తామని అధికార భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌) ‌ప్రకటిస్తున్నది. అందుకు కావల్సిన ప్రణాళికలను…

తండ్రి సంతానానికి మార్గదర్శకుడుగా ఉండాలి

అంతర్జాతీయ పితృ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్‌ ‌నెలలోని మూడవ ఆదివారం నాడు అంతర్జాతీయ పితృ దినోత్సవాన్ని జరుపు కుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 52 దేశాలు తండ్రుల గౌరవార్థం ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘‘సోనోరా స్మార్ట్ ‌డాడ్‌’’ అనే మహిళ ఆలోచనకు సాకారంగా 1910లో మొదటిసారి ‘‘ఫాదర్స్ ‌డే’’ ను గుర్తించి…