Category శీర్షికలు

ఆందోళనకర స్థాయిలో మానవ అక్రమ రవాణా

‘‘ఉపాధి లేక వలస కూలీగా అరబ్‌ ‌దేశాలకు వెళ్ళిన  మహిళను మధ్యవర్తులు అక్కడి షేక్‌ ‌లకు అమ్మేస్తే ఆమె చేసిన ఆర్తనాదాలు లోకమంతా వినిపించాయి. కేవలం యాభైవేల రూపాయాలకు హైదరాబాద్‌ ‌పాతబస్తీలో పద్నాలుగేళ్ల అమ్మాయిని అరవై ఏళ్ల దుబాయ్‌ ‌షేక్‌కి  అమ్మేసిన సంఘటన, నేటి బాలలే రేపటి పౌరులు, పౌరులుగా ఎదగాల్సిన బాలలు కొన్ని ముఠాల…

దిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు దిల్లీ  కేంద్రంగా కొనసాగుతున్నాయి. ఒక్క కాంగ్రెస్‌ ‌పార్టీలోనే ఇలాంటి పరిస్థితి గతంలో ఉందనుకునేవారు. ప్రతీ చిన్న విషయానికి రాష్ట్ర (అప్పటి ఉమ్మడి) ముఖ్యమంత్రి దిల్లీ నాయకత్వంతో సంప్రదిస్తేగాని పనిజరిగేది కాదు. పాలనా విషయంలో నైతేనేమీ, పార్టీ మనుగడ విషయంలో నైతేనేమీ అంతా అధిష్టానం అనుమతితోనే సాగేది. ఆఖరికి  ఎన్నికల్లో అభ్యర్ధుల నిలబెట్టే…

యుగపురుషుడు పివి

(నేడు మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహ రావు జయంతి) మొట్ట మొదటిసారి కాంగ్రెస్‌ ‌పార్టీ నుండి నెహ్రూ కుటుంబానికి చెందని వ్యక్తి ఐదు సంవత్సరాలు దేశాన్ని ఏలిన దక్షిణ భారతదేశానికి చెందిన తెలంగాణ ప్రాంతపు  పాములపర్తి వెంకట నరసింహారావు ప్రధాని పదవిని అధిష్టించి సామాన్యుడు మరీ అంగ బలం లేని వ్యక్తి దేశాధినేత కావచ్చని…

నివాసయోగ్యత సూచికలో భారత మహానగరాలు..!

(ఇటీవల ఈఐయు సంస్థ విడుదల చేసిన ‘‘క్వాలిటీ ఆఫ్‌ ‌లైఫ్‌/‌లివబులిటీ ఇండెక్స్ – 2023’’ ‌నివేదిక ఆధారంగా) ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో నెలకొన్న ప్రజారోగ్య వసతులు, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక/వినోదాత్మక సంపదలు, విద్య, స్థిరత్వ ప్రజాపాలన, మౌళిక వనరుల కల్పన వంటి అంశాల్లో 173 దేశాలు, 173 ప్రపంచ నగరాల నివాసయోగ్యత, దేశాల జీవన ప్రమాణాలను…

రాష్ట్ర కాంగ్రెస్‌ ‌పార్టీ లో జోష్‌ ..!

తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ ‌తీవ్ర కసరత్తు చేస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి ముందు దశాబ్ధకాలంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ‌తెలంగాణ ఏర్పడిన ఈ తొమ్మిదేళ్ళ కాలంలో అధికారానికి దూరమైంది. ప్రజల కోరికమేరకు తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వటంద్వారా తిరిగి తమను అధికారంలోకి తీసుకొస్తారని ఆశించిన కాంగ్రెస్‌కు ఆ అవకాశం…

నేను, మరో నేను

పా అలా తిరిగొద్దాం అని బయలుదేరాం నేను, నాలోని మరో నేను కాళ్లు చక్రాలయ్యాయో, చేతులు రెక్కలయ్యాయో బంతి లాంటి భూమండలాన్ని బొంగరంలా చుట్టి వచ్చాం ఆకాశాన్ని, అనంత విశ్వాన్ని అబ్బురంగా చూసి వచ్చాం ఆది మానవుడి ఆనవాళ్లను, విశ్వాన్ని పుట్టించిన అన్ని నిప్పు రవ్వల్ని వెంట తెచ్చాం పక్షి రెక్కల్లో దాగిన పద్యాల్ని, కొండ…

సామాజిక తెలంగాణ ఎప్పుడు ?

‘‘‌సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ, తెలంగాణలో ప్రాంతీయ అసమానతలు కొనసాగుతున్నాయి. అభివృద్ధి మరియు ఆర్థిక అవకాశాలు హైదరాబాద్‌ ‌వంటి పట్టణ ప్రాంతాల్లో కేంద్రీకరించబడతాయి, అయితే గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలు మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ  ఉపాధి అవకాశాలను పొందడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. పట్టణ-గ్రామీణ విభజనను తగ్గించడం  అన్ని ప్రాంతాలలో సమతుల్య అభివృద్ధిని…

ఎయిడెడ్‌ ఉద్యోగుల వేతన వెతలకు విముక్తి కోరుతూ ఒక విన్నపం

కుటుంబంలో కష్టాలు, కన్నీళ్ళు కలిగినప్పుడు ‘‘నేనున్నాను’’, మీరు నిమ్మలంగా ఉండండి అని ఆ కుటుంబ పెద్ద భారం మీదేసుకుని బాధ తీరుస్తాడు. తెలంగాణ రాష్ట్ర కుటుంబ పెద్ద అయిన మా గౌరవనీయ ముఖ్యమంత్రిగారికి, బతుకు వెతల లోతుల్లోంచి పుట్టిన ఒక వేదనాగీతం ఈ లేఖ. మీరు మాకు ప్రభువు. అంటే తండ్రి. మేము మీ ప్రజలము…

ఇం‌తకూ ఏ రెండు పార్టీలు ఒక్కటిగా ఉన్నట్లో !!

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ  రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధాలు తీవ్రతరం అవుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిత్యం రాష్ట్రంలో రాజకీయ వేడి రాచుకుంటోంది. ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు చేస్తున్న హడావిడి అంతాఇంతా కాదు. ఈ మూడు పార్టీలుకూడా ఒకదానిపైన ఒకటి నిందారోపణలు చేసుకుంటూ ప్రజలను తమవైపుకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన…