Category శీర్షికలు

లక్ష్యాలు ఉన్నతమే – ఆచరణే అయోమయం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో బోధనాభ్యసన సామర్థ్యాల పెంపుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేబూనటం ఆహ్వానించతగినదే!కానీ వాటి అమలుకోసం రూపొందించిన కార్యాచరణ లలో లోపాలను సవరించుకోవల్సివుంది. విద్యార్థుల విద్యా సంక్షేమం కోసం రూపొందించి , అమలు చేసే కార్యక్రమాల లక్ష్యాలు ఉన్నతమైనవే కానీ అవి బడులను క్యాలెండర్‌ ‌సమయాన్ని గందరగోళ పరిచేది కాకూడదు.లిఎల్‌.ఐ.‌పిలి కార్యాచరణ…

అధికారం కోసం అసత్యాలా మోదీ జీ ?

  ఏం లేనోనికి ఎతులెక్కువ .. అనేది తెలంగాణ జన బాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఒక నానుడి.  విషయం ఉండని వారే మాటలు ఎక్కువ చెబుతారని దాని భావం. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి సీఎం కేసీఆర్ అనేక మార్లు ఈ సామెతను వాండ్ల ప్రవర్తనను బట్టి ఉచ్చరించిన సందర్భం. లోకసభ ఎన్నికల్లో నాలుగు…

ధరల‘మాట’

ఎప్పుడే దినుసుకు రెక్కలొస్తాయో తెలియదు. నిన్న మొన్న ఇరవై పలికిన టమాట నేడు నూటనలభై. పచ్చిమిర్చికీ కోపమే ముప్ఫై పలికిన ఆ కారం కూరగాయ నూటఇరవైకి ఎగబాకింది. వర్షాల్లేవన్నారు, అందుకే సరుకు లేదన్నారు. మరి ఎక్కువ ధర పెడితే ఎలా దొరికేస్తోంది. ఇది చీకటి వ్యాపారి మాయాజాలం. పదవుల్లో ఉన్నోరితో కలిసి ఆడుతున్న జూదం. ఏ…

చేతన

ఉచితాల ఊసులు ఊటలా ప్రసంగాలు ఊరుతున్నాయి జనం కాసులకు అధికార వారసులై డాబు దర్పంతో తూగుటుయ్యలలూగ రకరకాల మదగజాల ధ్వజాల ఊరేగింపులు… సామాన్యుడి ప్రగతి రథసారథులు కావాలని కల్లబొల్లి ప్రసంగాలు స్వేచ్ఛ చేపలపైఆశల వల విసురుతున్నారు త్రికూట కూటమి… ఓటు ఎవరికి జరుగు బాటు ఓటు ఎవరికి గెలుపు బాట చేతనలోకి ఓటరు రావాలి సామాన్యజనుల…

శకుని కపట ద్యూతం

బాలల భారతం డా।। పులివర్తి కృష్ణమూర్తి ఈ విషయం తెలియగానే కురు సభాభవనం పురప్రముఖులతో నిండిపోయింది. ఆట మొదలుపెట్టారు. ధర్మరాజు ఓడుతున్నాడు. ఓడినకొద్దీ పందాన్ని పెంచడం ప్రారంభించాడు. ధర్మరాజు ద్యూతంలో సర్వసంపదలనూ కోల్పోయాడు. తమ్ములను ఒడ్డి ఓడిపాయాడు. శకుని పాచికలను గలగలలాడిస్తూ నవుతున్నాడు. విదురుడు ధృతరాష్ట్రునికి ద్యూతాన్ని ఆపమని చెబుతూనే ఉన్నాడు. కానీ ధృతరాష్ట్రుడు వినపడనట్లుగా…

ఈసారికూడా పిఎం ను సిఎం ఆహ్వానించరా ?0000000

రాష్ట్రంలో రాజకీయాలు కీలకంగా మారుతున్న వేళ దేశ ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తెలంగాణలో పర్యటిస్తున్న క్రమంలో ప్రోటోకాల్‌ ‌ప్రకారం ఆయనను ఆహ్వానించడానికి వెళ్ళాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈసారి కూడా ఎగ్గొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువొస్తానంటూ ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్‌ఎస్‌ను బిఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాల్లో దూసుకుపోతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి…

చాణక్య నీతి కి ప్రతిరూపం వై. యస్‌.

‌నేడు రాజశేఖర్‌ ‌రెడ్డి జయంతి యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి (జూలై 8, 1949 – సెప్టెంబర్‌ 2, 2009) ఆం‌ధ్ర ప్రదేశ్‌ 16‌వ ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్‌  ‌పార్టీ నాయకునిగా, ప్రత్యేక గుర్తింపు పొందిన జన హృదయ నేత. తల పండిన నేతలను తల దన్నిన వ్యూహ రచనా  దురంధరుడు ఆయన. మునిగి పోతున్న కాంగ్రెస్‌ ‌నావను…

పప్పు’గా మారిన రాష్ట్ర బిజెపి!

‘‘ఇటు రాష్ట్రంలో అధికార బిఆర్‌ఎస్‌, అటు కేంద్రంలోని అధికార బిజెపి, ఇద్దరిదీ ఒకటే భయం. రాహూల్‌ ‌గాంధీ. అతడిని ‘పప్పు’ గా హేళన చేసిన బిజెపి నేడు రాష్ట్రంలో తానే ‘పప్పు’గా మారడం ఒక విషాద పరిణామం. కానీ అది తెలంగాణకు ఎంతో ఉపశమనం.’’ – కందుకూరి రమేష్‌ ‌బాబు భారతీయ జాతీయ పార్టీ తాజాగా…

కిషన్‌రెడ్డికి మరోసారి టెస్ట్ ‌మ్యాచ్‌

తెలంగాణ భారతీయ జనతాపార్టీలో మార్పులపై గత కొద్ది రోజులుగా జరుగుతున్న చర్చలకు ఎట్టకేలకు తెరపడింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతోపాటు మరికొందరు సీనియర్‌ ‌నేతలకు పార్టీ పదవులనిచ్చి కొద్ది కాలంగా పార్టీలో జరుగుతున్న అంతర్ఘత విభేదాలకు ఫుల్‌ ‌స్టాప్‌ ‌పెట్టగలిగామని కేంద్ర నాయకత్వం భావిస్తోంది. కాని, జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మరికొందరు నేతల్లో…