‘‘పండుటాకులను కాపాడుకుందాం’’
‘అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం’ప్రతి సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపు తారు. ఈ సంవత్సరం వృద్ధుల దినోత్సవం ఇతివృత్తం ‘‘వృద్ధుల మానవ హక్కులను కాపాడుతూ వారి గల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక దృష్టి నిలపడం వాటిని తీర్చడం’’. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు అత్యున్నతమైన స్థానం ఉంది.ఉమ్మడి కుటుంబాలు కొనసాగి నంత కాలం మన సమాజంలో వృద్ధులు…
