Category శీర్షికలు

మధుమేహ చికిత్సకు చేరువ!

 నేడు ప్రపంచ మధుమేహ దినం… భారతదేశాన్ని ప్రపంచ మధుమేహ రాజధాని అంటరు. ప్రపంచంలోని మధుమేహ వ్యాధి గ్రస్తులలో 17 శాతం భారత్‌ లోనే ఉన్నరు. భారతదేశంలో 10 కోట్ల పైచిలుకు వయోజనులు మధుమేహంతో బాధ పడుతున్నరు. 13 కోట్లకు పైగా వ్యాధి సమీప దశలో ఉన్నరు. వ్యాధి గ్రస్థులలో సగం మందికి తమకు జబ్బు ఉన్నట్లు…

దీపావళి…. లక్ష్మీపూజ

దీపమాలికలతో లక్ష్మికి నీరా జనమీయబ డే దినం కావటం వల్ల దీపావళి అని నామాంకిత jైునది. నరకలోక వాసులకై దీప ం ఆవళి కల్పించే దినం కనుక దీపావళి అని వాడుక లోని వచ్చింది. దీపావళి అంటే దీపాల సమూహం. హిందూ మత సంప్రదాయానికి దీపావళి పర్వం ఒక చిహ్నం. రాక్షస రాజు బలి చక్రవర్తిని…

మైత్రేయుడు ఉపదేశం

బాలల భారతం -డా.పులివర్తి కృష్ణమూర్తి యుద్ధానికి కూడా సన్నద్దుడైనాడు. ఆ సమయంలో వేద వ్యాస మహర్షి తన దివ్యదృష్టితో విషయం తెలుసుకుని వచ్చి, యుద్ద ప్రయత్నం మానుకోమన్నాడు.  పాండవులతో విరోధం మంచిది కాదన్నాడు. పుత్రప్రేమతో ధృతరాష్ట్రుడు ఏమీ చేయలేకుండా ఉండానన్నాడు. మైత్రేయుడనే మునివచ్చి శ్రేయస్సాధకమైన మార్గం చూపిస్తాడని చెప్పి వెళ్ళిపోయాడు. కామ్యకవనంలో వున్న పాండువులను మైత్రేయుడనే…

ఉద్యమాలకు నిజమైన చిరునామా కాళోజీ !!

ఏమి నేర్చుకోవాలన్నా ప్రజల దగ్గరకు పోవాలి అని సామెత. దీన్ని అక్షరాల ఆచరించి ప్రజలకోసం కాలంత ోగలంతో కదం తొక్క పనిచేసిన మహోన్నత వ్యక్తి కాళోజీ. సుఖపడడానికి బతుకుతారు కొందరు, బతకటానికి కష్టపడతారు మరికొందరు, ఇతరులకోసం బతుకు పోరాటం చేసేవారు మిగిలిన వారు. ఈ మిగిలిన వారి జాబితాను తయారు చేస్తే బహుశా కాళోజీ మొదటి…

కుల మతాలకు ప్రాధాన్యతనిస్తున్న బిజెపి

కులమతాలకు, రాగద్వేషాలకు అతీతంగా పాలన సాగిస్తామని ప్రమాణంచేసే రాజకీయ పార్టీలు వోట్లకోసం  ఇప్పుడు వాటిచుట్టే పరిభ్రమిస్తున్నాయి. ఇంతకాలంగా ఆ కులాలను పట్టించుకోని  పార్టీలకు ఇప్పుడు ఎక్కడలేని ప్రేమ పుట్టుకు వొచ్చింది. వారిని ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఒకరికి మించి మరొకరు పథకాల రచనల్లో పోటీ పడుతున్నారు. కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు…

మాటల యుద్ధం ..!

విపక్షాలను గెలిపిస్తే సంక్షేమం సంక్షోభమే ..: బిఆర్‌ఎస్‌ బిఆర్‌ఎస్‌ అవినీతిపై ధ్వజమెత్తుతున్న  కాంగ్రెస్‌, బిజెపి ఎన్నికల తేదీ సమీపిస్తున్నకొద్ది రాజకీయ పార్టీల మాటలు తూటాలుగా పేలుతున్నాయి. పార్టీలు, సిద్ధాంతాల పరంగా మాట్లాడాల్సిన నాయకులు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఆవేశ పూరిత ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొడుతున్నారు. అయితే వారి విమర్శలు హద్దు మీరుతున్నాయి. మాటల్లో దిగజారుడుతనం కనిపిస్తున్నది.…

దీపం పరబ్రహ్మ స్వరూపం!

దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపం దీప్తినిస్తుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది మనం రోజూ పూజలో దీపం వెలిగిస్తాం. దీపం పరబ్రహ్మ స్వరూపం.  పండుగలు, విశేష దినాల్లో తప్పనిసరిగా దీపారాధన ఉంటుంది..   అపురూపమైన దీపాల పండుగ దీపావళి. కార్తీకమాసం అమావాస్యనాడు దీపావళి పర్వదినం. దీపావళి రోజున సాయంసంధ్య…

విద్యాహక్కు పరిరక్షణ అందరి బాధ్యత

 నేడు జాతీయ విద్యా దినోత్సవం ప్రతి సంవత్సరం నవంబర్‌ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపు కుంటున్నాం. దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్‌ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ పుట్టినరోజును జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చాక మన దేశానికి మొదటి…

గిరి గీసిన ముక్కోణపు పోరులో గెలుపెవరిది?

ఈ ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో గెలిస్తే తనకు తిరుగులేదని, కేంద్రంలో కూడా చక్రం తిప్పవచ్చని అనుకుంటోంది. ఎఐఎం కూడా రాష్ట్ర పాలనలో తన భాగస్వామ్యం ఉండేలా చూడాలంటే గెలుపు ప్రధానమని భావిస్తోంది. ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే ఈ గెలుపు కేంద్రంలో అధికారంలోకి రావడానికి…