కౌంట్ డౌన్..17 ప్రజా‘తంత్రం’
అస్తిత్వ పోరులో అన్ని పార్టీలు రహస్య పొత్తులంటూ లీకులు పైకి మాత్రం పోటాపోటీ రంకెలు సై అంటే సై అంటూ చిందులు టెన్షన్ పెడుతోన్న హంగ్ వార్తలు పూర్తి మెజారిటీపై పలు ప్రశ్నలు అందుకేనట చీకటి ఒప్పందాలు నోరెళ్లబెడుతున్న ఊసరవెల్లులు – వి.రమేష్ బాబు పార్టీల ఎన్నికల ప్రచారం ఉధృతంగా కొనసాగింది. బీఆర్‌ఎస్ అధినేత, రాష్ట్ర…





