ప్రభుత్వంపై బీఆర్ ఎస్ కుట్రలు

పథకాలు అందకపోవడానికి పదేళ్ల దోపిడీ కారణం గిరిజన మహిళ రైతులను చెట్టుకు కట్టేసి కొట్టిన చరిత్ర గత ప్రభుత్వానిది 18న ఇందిరా గిరి జల సౌర వికాసం పథకం ప్రారంభం గిరిజన నియోజకవర్గాల్లో అదనంగా ఇందిరమ్మ ఇళ్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రతి పథకం ప్రజల మంచి కోసం తీసుకొస్తున్న ప్రజా ప్రభుత్వం…









