బిఆర్‌ఎస్ భవిష్యత్‌పై జ్యోష్యం ..?

(మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి )భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ రాజకీయ భవిష్యత్‌పైన విపక్ష పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్ బంతిని ఎవరికివారే ఎదుటి కోర్టులోకి నెట్టివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బిఆర్‌ఎస్ కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని బిజెపి, కాదు బిజెపిలోనే విలీనం…









