తత్వరాగం
-రేడియమ్ బాల్యం ఆటల్లో గడిచి పోయింది యవ్వనం నిద్రలో మునిగి పోయింది వృధ్యాపం కుంకిమంచంలో పడి ఏడ్చింది విత్తనం వృక్షమై చివరకు కూలిపోయింది అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు పరుగులు తూర్పుసూర్యుడు పడమరలో కలసి పోయినట్లు జీవితం సాగిపోయింది త్రికాలాలు ఆరువంసతాలు అరవై త్రికాలాల చీకటి వెలుగులు ప్రతి బతుకులో ఆకుపచ్చని అందాలు తుదకు పండిరాలే…






