special Stories

special Stories

వెంటాడే ఇంటి దిగులు

మేం అమెరికా చేరుకొని దాదాపు పాతికేళ్లు కావస్తోంది. ఇప్పటికీ పుట్టినగడ్డకి దూరంగా వున్నామన్న భావన బలంగానే వుంది. సామాజిక మాధ్యమాలు ఎంత ‘దగ్గిర’గా వున్నా, ఈ దూరాన్ని మాత్రం అవి చెరిపేయలేవని రోజురోజుకీ బలపడుతోంది. ముఖ్యంగా భాష అనే ముడిసరుకుతో పనిచేసే రచయితలకూ, పరిశోధకులకూ, అధ్యాపకులకూ ఇది రోజువారీ వేదన. అమెరికన్ జీవనశైలి ఎప్పటికైనా  అలవాటవుతుందని…

హరిత భారతం – మనందరి ఉమ్మడి బాధ్యత

 “భారతదేశ ‘నికర శూన్య ఉద్గారాల’ లక్ష్యం అనేది ఎక్కడి నుంచో ఎవరో వచ్చి చేసేది కాదు. అది మన వంటగదిలో మొదలై, మన కార్యాలయం గుండా ప్రయాణించి, ప్రభుత్వ విధానాలలో ప్రతిఫలించాలి. ఈ మహా యజ్ఞంలో ప్రభుత్వం తన కొనుగోలు శక్తితో మార్గాన్ని నిర్దేశిస్తే, ప్రైవేట్ రంగం తన ఆవిష్కరణలతో వేగాన్ని అందించాలి. వీటన్నింటికీ అసలైన…

రాష్ట్రంలో వూడ‌ల్లా పాతుకుపోయిన అవినీతి

నేడు రాష్ట్రమంతా అవినీతి లంచగొండితనం అన్ని రంగాలలో పేరుకుపోయింది. వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో, కార్పొరేట్ సంస్థలలో, ప్రైవేట్ రంగాలలో, రాజకీయరంగంలో అవినీతి, లంచగొండితనం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయింది. అవినీతి అనేది ఒక రకమైన నిజాయితీ లేని చర్య లేదా క్రిమినల్ నేరం. అవినీతి కేవ‌లం మ‌న రాష్ట్రానికే ప‌రిమితం కాదు. దేశంలో, ప్ర‌పంచ‌దేశాల్లో వివిధ రూపాల్లో…

తెలంగాణ కుల హత్యల భూమిగా మారుతున్నదా?

“వీరిలో ఒక్కొక్కరిదీ ఒక విషాద గాథ. కొన్ని గాథలు మిగిలినవాటికన్నా ఎక్కువ ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అసలు నమోదే కాని, వార్తలకెక్కని ఘటనలు మరెన్ని ఉన్నాయో తెలియదు. కాని ఇంకా ఇరవైల్లో ప్రవేశించని, లేదా ఇరవైల తొలిరోజుల్లోని ఈ యువతీ యువకులు ఒక్కొక్కరూ తమ హృదయం చెప్పిన మాట విన్నారు. సామాజిక కట్టుబాట్లను లెక్కచేయగూడదనుకున్నారు. కుల…

‘సెప్టెంబర్ 17’ అరిగిపోయిన రాజకీయం ..!

సెప్టెంబర్ 17 వస్తోందంటే తెలంగాణలో పోటాపోటీ రాజకీయం జరిగేది. ఆ రోజును రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.ఆ రోజున మొండికేసిన నిజాం సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో దేశంలో విలీనం చేశారు. విలీనం అని ఒకరు.. విమోచన అని ఒకరు.. విద్రోహదినం అని మరొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా అనుకుని దానికి తగ్గట్లుగా…

సెప్టెంబర్ 17.. పేరు కోసం పోరాటం, మరుగునపడుతున్న తెలంగాణ చరిత్ర

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17, 1948 ఒక విముక్తి దినంగా, ఒక విలీన దినంగా, ఒక పోరాట విజయదినంగా నిలిచిపోయింది. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ పొందిన రోజు అది. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చారిత్రక ఘట్టానికి ఈ తేదీ సాక్షిగా నిలిచింది. అయితే, ఈ…

ఇద్దరికీ అభివాదాలు : ఒకరు వీర తెలంగాణ, ఇంకొకరు జీవ తెలంగాణ

“బతుకమ్మ పండుగ వస్తుండగా, అది విమోచనా లేదా విలీనమా అది కాకుండా మరొకటా అంటూ ఎడతెగని చర్చ ప్రతి ఏటా సెప్టెంబర్ 17న చర్చ జరిగే రోజున, ఈ సమయాన ఇద్దరు కళాకారులు మదిలోకి వస్తారు. వారిద్దరూ ఫొటోగ్రాఫర్లే. అందులో ఒకరు మహత్తర తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఛాయాచిత్రాల్లో పదిలపరిచిన ఫొటోగ్రాఫర్ శ్రీ సునీల్ జనా.…

పేరు ఏదైనా ..ఇది వీర తెలంగాణ ..!

Telangana Vimochan Dinotsav: Remembering the Struggle and Liberation of September 17

ప్రతీఏట సెప్టెంబర్‌ నెల వొచ్చిందంటే రాజకీయపార్టీల మధ్య  మాటల యుద్ధం మొదలవుతుంది. సెప్టెంబర్  17వ తేదీ భారతదేశ చరిత్రలో ఒక విశిష్టాత్మకమైన రోజు. అయితే ఆ రోజును ఏ పేరుతో పిలువాలన్న వివాదం  గత డెబ్బై ఏడు ఏండ్లుగా కొనసాగుతున్నది. నిరంకుశ నిజాం ప్రభుత్వ కబంధ హస్తాలనుంచి హైదరాబాద్‌ స్టేట్‌ అనే ఈ ప్రాంతానికి విముక్తి…

పోరాటాల పురిటి గడ్డపై చారిత్రక అధ్యాయం

“దశాబ్దాలు ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన తెలంగాణ అనేక ప్రజా పోరాటాల ఫలితంగా ఎట్టకేలకు జూన్ 2 వ తేదీన ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. హైదరాబాద్ నగరం దేశం లోని వివిధ ప్రాంతాల ప్రజలతో విశ్వనగరంలా ఆవిర్భవించింది. నిజాం నవాబు నుండి విముక్తి పొంది స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడిన సెప్టెంబర్ 17 వ తేదీని “తెలంగాణ విమోచన…

నదీ జలాల వివాదంలో పీటముడి

 తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే ట్రిబ్యునల్ లో విచారణ గురించి ఆంధ్ర ప్రదేశ్ సన్నాహాలు ఇంత వరకు చేపట్టలేదు. ముఖ్యమంత్రి కాదు కదా.. జల వనరుల శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. మరో విశేషమేమంటే తెలంగాణలో ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్…