కాళేశ్వరంపై ఈటల అబద్ధాలు

– కాళేశ్వరం వివాదంలోకి నన్ను లాగే యత్నం -సుమోటాగా కమిషన్ ముందు హాజరవుతా -మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాళేశ్వరం వివాదంలోకి తనను కావాలని లాగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట మాజీ మంత్రి ఈటల అబద్ధాలు చెప్పారన్నారు. సబ్ కమిటీకి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని మేడిగడ్డ ప్రాజెక్టుకు…









