special Stories

special Stories

కులగాయానికి కట్టుకట్టే ధ్వజారోహణ ఎప్పుడు?

“బాబర్‌ చేసినట్టు చెబుతున్న గాయం దగ్గర నుంచి  మెకాలే చేశాడంటున్న గాయం దాకా మోదీ, ఆయన బృందం ప్రయాణించింది. ఈ వ్యాఖ్యానం గురించి, అన్వయాల గురించి కొత్తగా మాట్లాడుకునేదేమీ లేదు. ఆయన తన రాజకీయార్థిక దృష్టికోణం నుంచి, దానికి కీలకమయిన సాంస్కృతిక సామాజిక ప్రాతిపదికల గురించి చెబుతున్నారు. ఇక్కడ కలుగుతున్న సందేహమల్లా, ఎందుకు కొన్ని గాయాల విషయంలోనే…

నేడు దీక్షా దివస్

కేసిఆర్ ఆమరణ దీక్ష  పూర్వాపరాలు 2009 నవంబర్ 29… తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ, రాష్ట్ర ఏర్పాటులో సువర్ణాక్షరాలతో లిఖించ బడిన దినం. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ గతిని మార్చేసిన చారిత్రక సందర్భం. నాలుగున్నర కోట్ల ప్రజలను ఒక్క టి చేసి, ఊరూ వాడను ఏకం చేసి, ముక్తకంఠంతో ఉద్యమ అగ్రనేత కు యావత్ తెలంగాణ…

ప్రపంచస్థాయి ప్రాముఖ్యతకు నవ యుగం

“భారత్ ఆతిథ్య సామర్థ్యం దాని ట్రాక్ రికార్డ్ ద్వారా స్పష్టమవుతుంది. గత దశాబ్దంలో, దేశం హాకీ ప్రపంచ కప్‌లు, చెస్ ఒలింపియాడ్, ఫిఫా అండర్-17 ప్రపంచ కప్, ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు, ఐసీసీ పురుషుల, మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌ల వంటి 22 ప్రధాన అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను 20కి పైగా నగరాల్లో నిర్వహించింది.…

మార్పిడి వ‌స్తువుగా మారిన వోటు!!

“చూస్తుంటే దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ ఐపీఎల్ మ్యాచ్ మాదిరిగా రూపొందుతుందేమోన‌న్న ఆందోళ‌న క‌లుగుతోంది. ఎందుకంటే ధ‌నిక ఫ్రాఛైజ్‌లు మంచి క్రీడాకారుల‌ను ఎక్కువ మొత్తంలో చెల్లించి కొనుగోలు చేస్తాయి. అదేవిధంగా ఆర్థిక ద‌న్ను ఉన్న పార్టీలు నియోజ‌క‌వ‌ర్గాల‌ను ఏక‌మొత్తంలో కొనుగోలు చేసి త‌మ‌వైపు తిప్పుకునే దుస్థితి దాపురించే అవ‌కాశాలే ఎక్కువ‌. అటువంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జాస్వామ్యానికి విలువెక్క‌డ‌? అటువంటి…

జాతి పునర్నిర్మాణానికి రాజ్యాంగ విద్య తరగతి గదిలో తప్పనిసరి

“రాజ్యాంగంలోని లోతైన అంశాలైన న్యాయ సమీక్ష, సమాఖ్య వ్యవస్థ, లౌకికవాదం వంటి వాటిపై విద్యార్థులకు స్వల్ప స్థాయిలో మాత్రమే అవగాహన లభిస్తోంది. విద్యార్థులు రాజ్యాంగ అధికరణల సంఖ్యలను, రాష్ట్రపతుల పేర్లను బట్టీ పడుతున్నారు తప్ప, ఆ అధికరణల వెనుక ఉన్న సామాజిక న్యాయాన్ని అర్థం చేసుకోవడం లేదు. ఉదాహరణకు, “ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది” అని…

రిజర్వేషన్ గందరగోళంలో పంచాయితీ ఎన్నికలు

“మొత్తంగా చూస్తే రిజర్వేషన్ల ఖరారు విధానం పటిష్ఠంగా అమలు కాకపోవడం వల్ల బీసీ వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారికి లబ్ధి చేకూరాల్సిన చోట న్యాయపరమైన స్పష్టత లేకపోవడం, రాజకీయ హామీలు అమలులో వెనుకంజ వేయడం, సర్వేలు పూర్తి శాస్త్రీయత లేకపోవడం, ఎన్నికల షెడ్యూలు విడుదల సమయంలో న్యాయపరమైన అయోమయం నెలకొనడం— ఈ ఎన్నికలను అత్యంత…

సహారా రిఫండ్ ప్రక్రియ ఎందుకు ఇంతకాలం పడుతోంది?

“సహారా సహకార సంఘాల పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. చిన్న పెట్టు బడిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని హామీ ఇచ్చింది. రిఫండ్ ప్రక్రియ క్లిష్టతను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించింది. అయితే సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. సహారా వివిధ పథకాల ద్వారా సేకరించిన మొత్తం…

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

“అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ రాజ్యాంగం ఏర్పడిన 66ఏళ్ల తర్వాత తొలిసారిగా రాజ్యాంగ ఆమోదిత దినోత్సవాన్ని నవంబర్‌ 26, 2015న జరుపుకుంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపు కోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అలా 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కనుకనే…

భవన నిర్మాణరంగంలో ఆధునికతకు ఆద్యుడు పెంట నారాయణ

అఖండ భారతంలోని కరాచీ నగరంలో జన్మించిన ఒక తెలుగు వ్యక్తి ముంబయి నగరానికి వచ్చి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భవన నిర్మాణ రంగాన్ని ఒక మలుపు తిప్పుతాడనీ, భవన నిర్మాణ రంగంలో సరికొత్త ప్రయోగాలతో ప్రయోజనాలు కలిగిస్తాడనీ 1896లో ఎవరూ ఊహించి ఉండరు. పెంట నారాయణ 17 ఫిబ్రవరి, 1896 నాడు కరాచీ నగరంలో జన్మించారు.…

హృదయాల్లో సుస్థిర స్థానం … నవంబర్ 24తో ముగిసిన ధర్మేంద్ర యుగం

భారతీయ హిందీ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహా నటుల్లో ధర్మేంద్ర ఒకరు. సగం శతాబ్దానికి పైగా తన నటనా ప్రస్థానంతో కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయ స్థానం సంపాదించిన ఈ మహానటుడు నవంబర్ 24, 2025న తన 90వ ఏట తుది శ్వాస విడిచి మహా ప్రస్థానం చేశారు. ఆయన మరణం భారత సినీ…