కన్నతల్లికి కారం ముద్దలు.. పినతల్లికి పంచభక్ష్య పరమాన్నాలా.?

“సంక్రాంతి పండుగకు ఆంధ్రా సెటిలర్లు నూటికి 99 శాతం ఏపీకి వెళతారు. వారంతా తమ సొంత వాహనాల్లో, లేదా ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో సొంతుర్లకు వెళతారు. కార్లులో లగ్జరీ వాహనాల్లో వెళ్ళే వారు ఆర్థికంగా కొంత స్థిరపడిన వారే ఉంటారు. వారికి ఎందుకు టోల్ ఫ్రీ ఇవ్వాలి.?. ఆ భారాన్ని ప్రభుత్వం భరించి తెలంగాణా ప్రజల…









