Prajatantra Desk

Prajatantra Desk

‌ప్రభుత్వ కార్యాలయల్లో అవినీతి అణచివేసేదెప్పుడు..?

సమాజాన్ని పట్టిపీడిస్తున్న అవినీతి చీడ అంతం కానిదే వోటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి, సంక్షేమ, ఉత్తుత్తి ఉచిత పథకాలు అమలు చేసినప్పటికీ ఫలితం శూన్యమే అవుతున్నది. ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్‌లో వేలాది కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ప్రజల మౌలిక వసతులు.. నాణ్యమైన విద్య, వైద్యం గౌరవప్రదమైన ఉపాధి ఉద్యోగ సమస్యలు పరిష్కారం…

ఈ కైలాసం ఆటలో అన్నీ పాములే, నిచ్చెనలెక్కడ?

వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడడానికి వెళ్లాడట. తనని చూసి కూడా రాజు ‘ సందడి తీరిన వెన్క’ రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. ముప్పై రెండు రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే…

ఆ ‌రెండు కేసులూ కొట్టేయండి

KTR

హైకోర్టులో కెటిఆర్‌ ‌రెండు వేర్వేరు పిటిషన్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : బంజారాహిల్స్, ‌ముషీరాబాద్‌ ‌పీఎస్‌లలో నమోదైన కేసులు కొట్టేయాలని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌కోరారు.  హైకోర్టులో ఆయన రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీఎం రేవంత్‌ను అవమానించారంటూ కాంగ్రెస్‌ ‌కార్యకర్త ఫిర్యాదుతో బంజారాహిల్స్ ‌లో కేసు నమోదైంది. బిల్డర్లు, కాంట్రాక్టర్ల…

బోధనేతర సిబ్బందికి టైంస్కేల్‌ ఇవ్వాల్సిందే

సీఎంతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తా..ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ ‌కోదండరాం విశ్వవిద్యాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించాలి: ప్రొఫెసర్‌ ‌జి.హరగోపాల్‌ ‌హిమాయత్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 : యూనివర్సిటీ నాన్‌ ‌టీచింగ్‌ ‌కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇవ్వాలని సీఎంకు విన్నవిస్తానని ఎమ్మెల్సీ, ప్రొఫెసర్‌ ‌కోదం డరాం హామీ ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం బషీర్‌  ‌బాగ్‌…

పోటీ నుంచి తప్పుకున్న బిఆర్‌ఎస్‌

జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఏకగ్రీవం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్‌ఎస్‌ ‌కార్పొరేటర్లు నామినేషన్‌ను ఉపసంహరించుకోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.బలం లేకపోవడంతో స్టాండింగ్‌ ‌కమిటీ ఎన్నికలకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌పార్టీలు దూరంగా ఉన్నాయి.  జీహెచ్‌ఎం‌సీ స్టాండింగ్‌ ‌కమిటీలో 15 మంది సభ్యులకు గాను…

బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే కృష్ణా నది జలాల దోపిడీ

దోచుకుపోతుంటే సహకరించారు.. వొచ్చే మూడేళ్లలో  కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులన్నీ పూర్తి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : కృష్ణా నది జలాల్లో తెలంగాణాకు అన్యాయం జరిగింది ముమ్మాటికీ బి.ఆర్‌.ఎస్‌ ‌పాలనలోనే అని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తేల్చిచెప్పారు.…

ప్యాలెస్‌ ‌పాలన వదిలి ప్రజా పాలన కొనసాగించు..

రుణమాఫీపై అందమైన కట్టుకథలు గాంధీభవన్‌ ‌దాకా వొచ్చిన వారు  ఇంటికీ వొస్తారు మాజీమంత్రి హరీష్‌ ‌రావు విమర్శలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి21: అందరికీ రుణమాఫీ చేసినట్లు అందమైన కట్టుకథను ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిని ప్రజలు నిలదీస్తున్నారని  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు నిప్పులు చెరిగారు. ఇప్పటికీ చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని, రైతుల నుంచి…

సంక్షేమ పథకాలకు ఎంతైనా ఖర్చు చేస్తాం..

•రూ.3,000 కోట్లతో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు •అద్దెలు, డైట్‌ ‌చార్జిలు పెండింగ్‌లో పెట్టొద్దు •అటవీ భూముల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయండి •హాస్టళ్లలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యటనలు  కొనసాగాలి •ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల ప్రీ బడ్జెట్‌ ‌సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21…

రైతులకు అందుబాటులో ఎరువులు

•యూరియా సరఫరాకు కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి21:రైతులకు ఎరువుల కొరత రాకుండా అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఏయే ఎరువుల ఎంతెత అవసరమో స్టాక్‌ ‌పెట్టుకోవాలన్నారు. అరాష్ట్రంలో ఎరువుల సరఫరా లభ్యతపై రాష్ట్రస్థాయి అధికారులతో సక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ సంచాలకులు మాట్లాడుతు, గత 5 సంవత్సరాల్లో అత్యధికంగా…

బిఆర్‌ఎస్‌ ‌పాలనలో పాలమూరు ఎడారి

కృష్ణా నీళ్లు తరలించుకుపోతుంటే సహకరించారు.. కేసీఆర్‌ ‌పాపం నేడు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తోంది.. నీళ్లు రాయలసీమకు..  నిధులు కెసిఆర్‌ ‌కుటుంబానికి.. మేం ప్రజలకు మంచి చేస్తుంటే వీళ్లు కాకుల్లా పొడుస్తున్నారు. నారాయణపేటలో  ‘‘ప్రజా పాలన- ప్రగతి బాట’’ బహిరంగ సభలో నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నారాయణ పేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 :…