Prajatantra Desk

Prajatantra Desk

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాపతిగా మీకు కనిపించడం లేదా? డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పీచ్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై  ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై…

తెలంగాణ రైజింగ్‌కు మ‌ద్ద‌తివ్వండి

విదేశాల్లో, భార‌త్ కార్య‌క్ర‌మాల్లోనూ ప్ర‌చారం చేయాలి.. విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి రాబోయే 25 సంవత్సరాల్లో తెలంగాణ‌ను స‌మున్న‌తంగా నిలిపేందుకు త‌మ ప్ర‌భుత్వం చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల‌ని విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌హ్మ‌ణ్యం జైశంక‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రిని…

డీలిమిటేషన్‌తో దక్షిణాదికి తీవ్ర అన్యాయం

ద‌క్షిణాది రాష్ట్రాల ప్రాధాన్య‌త‌ను కుదించే య‌త్నం… కేంద్రం కుట్ర‌ను సమర్థవంతంగా తిప్పికొడ‌తాం ముఖ్య‌మంత్రి  రేవంత్ రెడ్డి 22న జెఎసి సమావేశానికి రేవంత్‌కు డిఎంకె ఆహ్వానం పార్టీ ఆదేశాలు తీసుకుని వొస్తానని వెల్లడించిన రేవంత్‌ తెలంగాణలో అంతకుముందే అఖిలపక్ష భేటీ భేటీకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికీ ఆహ్వానిస్తామన్న సిఎం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌నతో ద‌క్షిణాది రాష్ట్రాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం చేస్తున్న…

‘‘హేలికా పూర్ణిమా-హోలీ’’

ఇంటికి ఓ పదిమంది చుట్టాలు వచ్చి కొన్నాళ్లు ఉండి వెళ్లిపోయెప్పుడు చివరి చుట్టం ‘వెళ్ళొస్తాను’,అనగానే ఓ క్షణం అలా కళ్ళు చెమ్మగిల్లుతాయి.అలాగే సంవత్సర చక్రంలోని చివరి పండగ ‘హేలికా పూర్ణిమ’ అనగా…. హోలీ  మెల్లగా వెళ్లిపోతుంటే అప్పుడే సంవత్సరం అయిపోయిందా? అనుకుంటూ కొత్త సంవత్సరం లోకి అడుగుపెడతాం. హోలీ  పండగ అసలు పేరు హేలికా పూర్ణిమ…

వసంత కేళి రంగుల హోలీ

హోలా హోలాల హోలీ రంగ హోలీ జనుల హో హోల కేళీల హోలీ హోలీ హోలాలి యశోద కృష్ణ డోలి మా గుండెల్లో నిలవాలి ఆనంద కేళీ ఉల్లాసంగా ఊరంతా వసంత మాడాలి ఇంద్ర ధనస్సు రంగుల్లో మనమంతా తడవాలి సప్త రంగులన్నీ కలిసి ఏకమవ్వాలి నీరంతా జలధిలో కలిసినట్టు ఒక్కటవ్వాలి హోలిక బూడిదయ్యింది మంటల్లో…

రంగుల కేలి…‘‘హోలీ’’

సప్తవర్ణాల సంబురం సాంస్కృతిక సంకేతం సమైక్య జీవన సందేశం ధార్మిక విశ్వాస సంవేధం రంగుల ‘‘హోలీ’’ఉత్సవం పాల్గున పౌర్ణమి శుభవేళ హరివిల్లు ఇలపై విరిసినట్లు హర్షజల్లు ఎదపై కురిసినట్లు ప్రకృతి సొంపుతో వన్నెలీనేను ధరణిధర శోభతో పులకించేను సప్తవర్నోత్సవ సమయాన కులమత జాతి వర్ణ తేడాల్లేక సబ్బండ జనవాలి సమైక్యమై రంగుల ద్రావణం చల్లుకుంటూ హర్ష…

స్త్రీల సజీవదహనాల హత్యలే

ఆర్య బ్రాహ్మణ పండగల సంస్కృతులు వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ స్వాగతం పలుకుతుందని,చిగురించే ఆశలతో తమ జీవితాల్లోకి నూతనత్వాన్ని హోలీ రూపంలో స్వాగతం పలికే భారతీయ సాంప్రదాయం రమణీయమైనది గొప్పది రాష్ట్ర, దేశ ప్రజలందరికీ సంతోషం. పల్లెలన్నీ వెన్నెల నవరాత్రుల్లో సాగే…

సభ అందరిదీ.. మీ సొంతం కాదు

BRS MLA Jagadish Reddy Suspended from Telangana Assembly Budget Session

స్పీకర్‌ను ఉద్దేశించి జగదీశ్‌ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు అసెంబ్లీలో దుమారం బేషరతు క్షమాపణలకు కాంగ్రెస్‌ డిమాండ్‌ గందరగోళం మధ్య సభ 15 నిముషాలు వాయిదా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ సందర్భంగా బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం…

ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డిపై సస్పెన్షన్‌

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలకు చర్య ‌జగదీశ్‌ ‌రెడ్డి తీరుపై మండిపడ్డ మంత్రులు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణమన్న మంత్రి సీతక్క ఎథిక్స్ ‌కమిటీకి అప్పగించాలని కాంగ్రెస్ సభ్యుల డిమాండ్‌ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి శాసనసభ నుంచి సస్పెండ్‌ అయ్యారు. బడ్జెట్‌ ‌సమావేశాలు ముగిసే వరకు జగదీష్‌ ‌రెడ్డిని సస్పెండ్‌ ‌చేస్తున్నట్లు స్పీకర్‌…

హైదరాబాద్‌ దిగ్గజ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూత..

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12 : హైదరాబాద్‌కు చెందిన భారత క్రికెట్ దిగ్గజ ఆల్‌రౌండర్ సయ్యద్ అబిద్ అలీ 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. ఆయన అమెరికాలోని కాలిఫోర్నియాలోని ట్రేసీలో తన నివాసంలో గుండె సంబంధిత సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. 1941లో హైదరాబాద్‌లో జన్మించిన అబిద్ అలీ, భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేసిన…