Prajatantra Desk

Prajatantra Desk

యువత తలరాతను మార్చే పథకం ‘రాజీవ్‌ యువ వికాసం’

ఒకప్పుడు ఉద్యోగాల కోసం ధర్నాలు.. ఇప్పుడేమో నోటిఫికేషన్ల మధ్య గ్యాప్‌ కోసం ధర్నాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 : పవిత్రమైన శాసనసభ నుంచి రాష్ట్ర యువత కోసం ప్రారంభిస్తున్న రాజీవ్‌ యువ వికాస పథకం యువత తలరాతను మారుస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క…

బీసీ బిల్లును స్వాగతిస్తున్నాం..

విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్‌ కల్పించాలి ˜మాజీ మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 17 :  అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్‌ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు ప్రకటించారు. శాసనసభలో బీసీ బిల్లు పై ఆయన…

రేవంత్‌రెడ్డి భాష జుగుప్సాకరం

తెలంగాణలో పిచ్చిడి చేతిలో రాయిలా పాలన మాకు కుటుంబాలు ఉన్నాయ్‌.. వారు గతంలో ఎన్నో బాధలు పడ్డారు అసెంబ్లీలో మాజీమంత్రి కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి17 : గతంలో రేవంత్‌రెడ్డి తన పట్ల చేసిన వ్యాఖ్యలపై మా కుటుంబాలు ఎంతగానో బాధపడ్డాయని, మాకు కుటుంబాలు ఉన్నాయనే విషయాన్ని మరిచి ఎన్నోసార్లూ ఇష్టారీతిన దూషించారని మాజీమంత్రి…

వేములవాడలో వైభవంగా శివ కల్యాణం

˜పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు సిరిసిల్ల, ప్రజాతంత్ర, మార్చి 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో పార్వతీ రాజరాజేశ్వరస్వామిల కల్యాణం (శివ కల్యాణం) సోమవారం  ఉదయం  అత్యంత వైభవంగా నిర్వహించారు. అన్ని శ్కెవాలయాల్లో శివ కల్యాణాన్ని మహాశివరాత్రి నాడు నిర్వహిస్తుండగా రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మాత్రం కామ దహనానంతరం ( హోలీ పండుగ)…

తుమ్మడి హట్టి పనులను పునః ప్రారంభిస్తాం

•భూసేకరణ, జీఎస్టీ ప్రభావంతో అంచనాలు పెరిగాయి •నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 17 : తుమ్మిడి హట్టి ప్రాజెక్టును పునః ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి తేల్చిచెప్పారు. ఏప్రిల్‌ ‌నెలలో ముఖ్యమంత్రి రేవంత్‌…

అం‌దరూ ఏకమై…బీసీ బిల్లును సాధిద్దాం..

ఇందు కోసం జెండాలు, అజెండాలను పక్కనబెడదాం.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించం కులసర్వేలో బీసీల లెక్క వందశాతం సరైనదే.. శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి   హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 17: జెండాలు, అజెండాలు పక్కనబెట్టి కేంద్రంలో కొట్లాడి బిసి బిల్లును సాధిద్దామని ముఖ్య మంత్రి రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిచ్చారు.…

రాజీవ్‌ ‌యువ వికాసం పథకం ప్రారంభం

రూ.6వేల కోట్లతో 5 లక్షల నిరుద్యోగులకు ఉపాధి •ఈ స్కీంతో నియోజకవర్గానికి 4 నుంచి 5 వేల మందికి లబ్ధి •ఇది పార్టీ పథకం కాదు.. ప్రజల పథకం •ఎలాంటి ఆరోపణలు లేకుండా ఉద్యోగాల భర్తీ, టీచర్ల బదిలీలు •అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర మార్చి 17 : రూ.6000…

తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు

పొట్టి శ్రీరాములు త్యాగాలను ఎన్నటికీ మరువం కొందరు ప్రజల్లో అపోహలు కలిగించేలా కుట్రలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి17: తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరుకు బదులు.. సురవరం ప్రతాపరెడ్డి పేరు పెడుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్పు బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో…

‘‌డీలిమిటేషన్‌’ ‌ప్రమాదాన్నిసమష్టిగా ఎదుర్కోవాలి..

కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యం కావాలి శాస్త్రీయ విధానం కనుగొనే వరకు పునర్విభజనను వాయిదా వేయాలి నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 17 : నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు ప్రధానంగా తెలంగాణ నష్టపో తుందని, ఈ ప్రమాదాన్ని అందరం సమష్టిగా ఎదుర్కోవాలని  డిప్యూటీ…

2030 ‌నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్‌ ‌పవర్‌

గ్రీన్‌ ఎనర్జీలో లక్ష కోట్ల పెట్టుబడికి కంపెనీల ఆసక్తి అద్భుతమైన గ్రీన్‌ ‌పవర్‌ ‌పాలసీ ప్రవేశపెట్టాం.. రాష్ట్రానికి తక్కువ ధరకు కాలుష్య రహితంగా  విద్యుత్‌ ‌శాసన మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 17 : రాష్ట్రానికి తక్కువ ధరతో కాలుష్య రహితంగా విద్యుత్‌ ‌ను అందించడమే లక్ష్యంగా సమగ్ర గ్రీన్‌ ‌పవర్‌…