prajatantra_news

prajatantra_news

మానసిక వ్యాధులనుంచి సాంత్వన పొందాలి

మాజీ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌: అనేక మానసిక సమస్యలను తల్లిదండ్రులకు, స్నేహితులకు చెప్పుకునే పరిస్థితి లేదని, అయితే మానసిక నిపుణులు, మానసిక వైద్యుల సహకారంతో సాంత్వన పొందే అవకాశం కలుగుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. మానసిక సమస్యలకు చికిత్స తీసుకోవడం అనేది అవమానకరం కాదనే విషయాన్ని సమాజం అర్థం చేసుకోవాలన్నారు.…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అడ్లూరి

సీఎంను కలిసిన జూపల్లి, వాకిటి, పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్‌ : నూతన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అడ్లూరి లక్ష్మణ్‌ శుక్రవారం ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మాదిగ సామాజికవర్గానికి చెందిన తనకు ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలిపారు. ఈయన వెంట మాదిగ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా…

ఇరాన్‌పై ఇజాయ్రెల్‌ భీకర దాడులు

ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతి న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలే లక్ష్యం ఇజ్రాయెల్‌ శుక్రవారం ఉదయం ఇరాన్‌పై తీవ్రమైన దాడుల శ్రేణిని ప్రారంభించింది, ఇందులో న్యూక్లియర్‌, క్షిపణి సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు దేశంలోని ముగ్గురు అగ్రస్థాయి జనరల్స్‌ మృతిచెందారు. భారీ ఆయుధాలతో సన్నద్ధమైన ఈ రెండు ప్రత్యర్థి దేశాల మధ్య దీర్ఘకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు పూర్తిస్థాయి ప్రాంతీయ…

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బ‌దిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 12 : రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. 36 మంది అధికారులకు స్థాన‌చ‌ల‌నం క‌ల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌ను నియమించింది. గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎన్‌.శ్రీధర్‌కు…

ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ

కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు అహ్మదాబాద్, జూన్ 12: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఘటన మహా విషాదమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉన్నారన్నారు. ఈ ఘటన తెలిసిన వెంటనే గన్నవరం నుంచి ఆయ‌న ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ చేరుకున్నారు. అనంతరం…

టేకాఫ్‌ అయిన క్ష‌ణాల్లోనే కుప్పకూలిన విమానం

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం 242 మంది ప్ర‌యాణికుల దుర్మరణం? మృతుల్లో మాజీ సిఎం విజయ్‌ ‌రూపానీ.. ఘటనపై ఆరా తీసిన హోంమంత్రి అమిత్‌ ‌షా గాంధీనగర్‌, జూన్ 12: అహ‌మ్మ‌దాబాద్ నుంచి లండ‌న్ వెళుతున్న ఎయిర్ ఇండియా ఏఐ171  ర‌న్‌వే 23 నుంచి గురువారం మధ్యాహ్నం  1.39 గంట‌ల‌కు టేకాఫ్ అయిన వెంట‌నే ప్ర‌మాదానికి…

నటి కల్పికపై కేసు నమోదు

పబ్‌లో హంగామా హైదరాబాద్‌, జూన్‌ 12: ప్రిజం పబ్‌లో నానా హంగామా చేసిన నటి కల్పికపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత నెల 29వ తేదీ రాత్రి సమయంలో పబ్‌కి వెళ్లిన ఆమె అక్కడి సిబ్బందిపై అసభ్యంగా ప్రవర్తించింది. అర్ధరాత్రి సమయంలో పబ్బులో తనకు కాంప్లిమెంటరీ కావాలని హంగామా చేసింది. అంతేకాకుండా పబ్బులో ప్లేట్లు,…

చిత్ర పరిశ్రమలో మరో విషాదం

నిర్మాత కె.మహేంద్ర మృతి గుంటూరు, జూన్‌12: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్‌ నిర్మాతగా, ఏఏ ఆర్ట్స్‌ అధినేతగా పేరుగాంచిన కె.మహేంద్ర (79) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన పూర్తి పేరు కావూరి మహేంద్ర…

ఇందిర‌మ్మ ఇండ్ల‌కు ఉచితంగా ఇసుక‌

క‌లెక్ట‌ర్ల‌కు ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌లు రెవెన్యూ, హౌసింగ్‌, శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఇంచెర్ల గ్రామంలో ఇందిర‌మ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ ములుగు /హైద‌రాబాద్ ప్రజాతంత్ర జూన్ 11 : రాష్ట్రంలో ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ల‌బ్దిదారుల‌కు ఉచితంగా ఇసుక స‌ర‌ఫరా చేస్తామ‌ని, ఉచిత ఇసుక కూప‌న్ల పంపిణీ బాధ్య‌త‌ను…

కాళేశ్వరం నిర్మాణమే బ్లండర్‌

దాంతో వరి దిగుబడులు పెరగడం అబద్దం ప్రాజెక్టు గురించి గొప్పలు చెప్పన కెసిఆర్‌ అందుకు బాధ్యులు చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శలు హైదరాబాద్‌, జూన్‌11: కాళేశ్వరం పేరుతో కేసీఆర్‌ రాష్టాన్న్రి అప్పులపాలు చేశారని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం మంచి అయినా, చెడు అయినా బాధ్యుడు కేసీఆర్‌ అని…