కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో… హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: ఫార్ములా ఈIకార్ రేస్ కేసుకు సంబంధించి విచారణకు రావాల్సిందిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న ఉదయం 10గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా పేర్కొంది. అయితే మే 28న విచారణకు హాజరుకావాల్సిందిగా అదేనెల…








