prajatantra_news

prajatantra_news

మాపై దుష్ప్రచారంలో పోటీ ప‌డుతున్న‌ బీజేపీ, బీఆర్‌ఎస్‌

~ ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే సీఎం వ్యాఖ్యల వక్రీకరణ – ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగలేదు… ఆగదు కూడా ~ ఉప ఎన్నికలో లబ్ది పొందేందుకే ఈ డైవర్షన్‌ డ్రామా – రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1ః జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో మెజార్టీని…

3నుంచి నిరవధికంగా కాలేజీల బంద్‌

-‌ ఫీజు రియంబర్స్‌మెంట్‌పై యాజమాన్యాల అల్టిమేటం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ‌ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌చెల్లింపులపై ప్రభుత్వం ఆదివారం అంటే 2వతేదీలోగా నిర్ణయం తీసుకోకపోతే.. ఈ నెల 3 నుంచి ప్రైవేటు కాలేజీల నిరవధిక బంద్‌ ‌పాటిస్తామని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య ఛైర్మన్‌ ‌రమేష్‌ ‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫీజు…

కెటిఆర్‌వి అహంకాపూరిత వ్యాఖ్యలు

– ఆయనపై ఈసీ సుమోటో కేసు పెట్టాలి – అక్రమ సంపాదనతో కెటిఆర్‌లో అహం – జూబ్లీహిల్స్‌లో నవీన్‌ ‌యాదవ్‌ ‌గెలుపు ఖాయం – మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌ధీమా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌…

ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక

– గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: ఇం‌దిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్‌ ‌నగర్‌లో పర్యటించిన మంత్రి.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పదేళ్ల…

హైదరాబాద్‌లో వేవ్స్ యానిమేషన్ బజార్ ప్రారంభం

– త్వ‌ర‌లో ప్రారంభం కానున్న ఐఐసీటీ – పైర‌సీ ముప్పును ఎదుర్కోవ‌డానికి కృషి – కేంద్ర‌ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1: గేమింగ్, యానిమేషన్, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమల వృద్ధిని మరింత బలోపేతం చేయడానికి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ (ఐఐసీటీ) ప్రాంతీయ కేంద్రాన్ని…

సామాజిక తెలంగాణ సాధ‌న‌లో బీసీ రిజ‌ర్వేష‌న్లు కీల‌కం

– ఆర్డినెన్స్ ల‌కు గ‌వ‌ర్న‌ర్లు ఆమోదం తెల‌పాలి – 50 శాతం అనేది సుప్రీంకోర్టు తీర్పు కాదు – అది అభిప్రాయం మాత్ర‌మే – జ‌స్టిస్ సుద‌ర్శ‌న్‌రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, న‌వంబ‌ర్ 1: సామాజిక తెలంగాణ నిర్మాణంలో బీసీ రిజర్వేషన్లు కీలక అడుగు అని, ప్రజలకు కావలసింది ఉచిత పథకాలు కాదు.. సమానత్వం, ఆత్మగౌరవం అని…

నేను తెలంగాణ ప్రజల బాణాన్ని

– సామాజిక తెలంగాణ నిర్మాణం కోసం సాగుతున్నా – ‘జాగృతి జనం బాట’లో అధ్యక్షురాలు కవిత  కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1:  ‌జాగృతి అధ్యక్షురాలు కవిత చేపట్టిన జాగృతి జనం బాట పాదయాత్ర  జిల్లా పరిధిలోఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందని పేర్కొన్నారు. నేను తెలంగాణ ప్రజల…

కారు షెడ్డుకు పోయింది

– బిల్లా రంగాలు ఆటో ఎక్కారు – బోరబండలో సీఎం రేవంత్‌ ‌కార్నర్‌ ‌మీటింగ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, నవంబర్‌ 1: ‌జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో రెండో రోజు ముఖ్య‌మంత్రి రేవంత్‌ ‌రెడ్డి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా అభివృద్ధి తదితర అంశాలతోపాటు బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. బోరబండలో నిర్వహించిన కార్నర్‌ ‌మీటింగ్‌ లో మాట్లాడుతూ…

కాంగ్రెస్‌ అభయ హస్తం కాదు.. భస్మాసుర హస్తం

– జూబ్లీహిల్స్ ‌ప్రచారంలో ఎంపీ రఘునందన్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌ 1: అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రజా దర్బార్‌ ‌ను నిర్వహిస్తాం అన్నారు.. అది నిర్వహించడానికే కాంగ్రెస్‌ ‌కు చేతకాలేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ ‌రావు విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే కేసీఆర్‌ అవినీతి రూ. లక్ష కోట్లు కక్కిస్తాం అన్నారు.. ప్రజలకు పంచుతాం అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు.…

జూబ్లీహిల్స్‌లో సెంటిమెంట్‌ రగడ

– పేలుతున్న పరస్పర విమర్శల తూటాలు – వేడెక్కిన ఎన్నికల ప్రచారం – అజరుద్దీన్ కు మంత్రి పదవిపై బీఆర్ఎస్ మండిపాటు – ఎన్టీఆర్ విగ్రహం హామీపై కూడా విమర్శలు – కేవోట్ల కోసమే రేవంత్ ఫీట్లు అంటూ కేటీఆర్ దాడి – బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఎదురు దాడి      …