prajatantra_news

prajatantra_news

హాస్పిటల్స్ లో సమగ్ర పాలన వ్యవస్థలు అవసరం

– హాస్పిటల్స్ లో పరిపాలన, చట్టాల అమలుపై చర్చ – ముగిసిన‌ కేర్ హాస్పిటల్స్ ‘ప్రవర–2026’ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: కేర్ హాస్పిటల్స్ నిర్వహించిన రెండు రోజుల ‘ప్రవర–2026’ గవర్నెన్స్ & కంప్లయెన్స్ సమ్మిట్ శుక్రవారం ముగిసింది. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ సదస్సులో హాస్పిట‌ల్స్ పరిపాలన, చట్టపరమైన నిబంధనలు, రోగి భద్రత వంటి అంశాలపై…

మూడు వారాల్లో క్యాతన్‌ ‌పల్లి చైర్మన్‌ ఎన్నిక

– ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,‌ మార్చి 6:  క్యాతనపల్లి మున్సిపల్‌ ‌చైర్మన్‌, ‌వైస్‌ ‌చైర్మన్‌ ఎన్నిక మూడు వారాల్లో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాల అనంతరం మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో పలు రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో…

విద్యార్థులు మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి

– సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి – కిట్స్‌లో జాతీయస్థాయి కార్నివాల్ ‘సంస్కృతి-26’ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 6: మీ కలల్లో రాణించండి.. సోషల్ మీడియా అసంబద్ధమైన అంశాలకు అలవాటుపడకండి.. తాజా సాంకేతికతలను ఆస్వాదించండి.. మంచి దృక్పథాన్ని అల‌వ‌ర‌చుకోవాలి అంటూ సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, కిట్స్ పూర్వ విద్యార్థి ప్రశాంత్ ఆర్ విహారి…

ఛత్తీస్‌గఢ్‌ ‌లో ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా

– ఐదుగురు ప్రయాణికుల మృతి రాయ్‌పూర్‌,‌మార్చి 6: ఛత్తీస్‌గఢ్‌ ‌లోని జాష్‌పూర్‌ ‌జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మరికొన్ని గంటల్లో తమ గమ్య స్థానం చేరుకుంటామనే లోపు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. ఒక ప్రైవేట్‌ ‌బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతిచెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు,…

ఇజ్రాయిల్‌పై తీవ్రమైన ఇరాన్‌ ‌ప్రతిదాడులు

– డిమోనా అణు కేంద్రంపై దాడికి ఇరాన్‌ ‌గురి టెహ్రన్‌,‌ మార్చి 6: ఇజ్రాయిల్‌ ‌దాడులకు ప్రతిదాడులను ముమ్మరం చేసిన ఇరాన్‌ ఇ‌జ్రాయెల్‌అణు రియాక్టర్‌పై గురిపెట్టిందన్న వార్తలు వస్తున్నాయి. ఇజ్రాయిల్‌ అణు కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ‌తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను డిమోనాకు రక్షణగా మోహరించింది. ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన ప్రదేశంగా మార్చేసింది.…

రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు

– ఈ నెలలో ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్‌ పూర్తి చేయాలి – పిల్లలకు మధ్యాహ్న భోజనంలో చికెన్ బదులు చేపలు – రాష్ట్ర మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి – విద్యార్ది దశ నుంచి క్రీడలు భాగస్వామ్యం చేయాలి : ఎమ్మెల్యే కూనంనేని – ఖ‌మ్మం, భద్రాద్రి జిల్లా అధికారుల సమీక్ష సమావేశం…

అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందాం

– అక్రిడిటేష‌న్‌ల మంజూరులో నిబంధనలు మార్చాలి – డబ్ల్యూజేఐ వినతికి మంత్రి పొంగులేటి సానుకూల స్పందన ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 6 : ఖమ్మం జిల్లా కేంద్రంలో అధునాతన ప్రెస్ క్లబ్ నిర్మించుకుందామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని తన నివాసంలో మంత్రి పొంగులేటిని శుక్రవారం…

హుజూర్‌నగర్, కోదాడ రహదారులకు మహర్దశ

– 49 కిమీ సింగిల్ రోడ్లు డబుల్‌గా – రూ.130 కోట్లకు ప్రభుత్వ ఆమోదం సూర్యాపేట,ప్రజాతంత్ర, మార్చి 6:  హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోని ఆర్‌అండ్‌బీ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  సింగిల్ లైన్‌గా ఉన్న సుమారు 49 కిలోమీటర్ల రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేయడానికి మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ ప్లాన్…

తెలంగాణ సొమ్ముతో కేర‌ళ‌లో ప్ర‌చారం

– మ‌రోవైపు ఖ‌జానా ఖాళీ అంటూ దుష్ప్ర‌చారం – తెలంగాణ‌ను ఏటీఎంగా మార్చిన దుర్మార్గ‌పు స‌ర్కారు – కేర‌ళ పేప‌ర్‌కు ఫుల్‌పేజీ యాడ్‌ -హ‌రీష్‌రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6:  ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్నట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని బీఆర్ఎస్ నాయ‌కుడు హ‌రీష్‌రావు విమ‌ర్శించారు. శుక్ర‌వారం ఆయ‌న…

అమెరికా ఆస్తులపైనే మా దాడులు

– అరబ్ దేశాల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు – ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే న్యూదిల్లీ, మార్చి 6 : పశ్చిమాసియాలోని అమెరికా ఆస్తులపై మాత్రమే తాము దాడులు చేస్తున్నామని ఇరాన్ విదేశాంగ సహాయ మంత్రి సయ్యద్ ఖతీబ్జాదే వెల్లడించారు. తమ దాడుల వల్ల పొరుగున ఉన్న అరబ్ దేశాల్లో ఎలాంటి…