prajatantra_news

prajatantra_news

15 నుండి భద్రాచలం స్వామివారి కల్యాణ సెక్టార్ టికెట్లు

– నేరుగా, అన్లైన్ ద్వారా విక్రయం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 6 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి క్షేత్రము నందు 19వతేదీ నుండి ఏప్రియల్ 02వ తేదీ వరకు జరుగునున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవములలో భాగంగా 27వతేదీన “శ్రీస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవము” మరియు 8.282 “శ్రీస్వామి వారి పట్టాభిషేక మహోత్సవము”లను వీక్షించగోరు భక్తుల సౌకర్యార్ధమై,…

సివిల్స్‌ లో ఎస్సీ స్టడీ సర్కిల్ విద్యార్థుల ప్రతిభ

– ర్యాంకులు సాధించిన ఇద్ద‌రు విద్యార్థులు – ఐపీఎస్‌కు ఎంపిక‌య్యే అవ‌కాశం – మంత్రి అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌కుమార్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 6: దళిత వర్గాల యువతకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఫలితంగా సివిల్స్‌లో ప‌లువురు ఎస్సీ విద్యార్థులు విజ‌యం సాధించ‌డం సాధ్యమయ్యాయని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి…

సివిల్స్ ‌ఫలితాలు విడుదల

– సత్తా  చాటిన తెలుగు అభ్యర్థులు – అనూజ్‌ అగ్నిహోత్రికి ఆల్‌ ఇం‌డియా ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌న్యూదిల్లీ,మార్చి6: సివిల్స్ ‌పరీక్ష ఫలితాలను యూనియన్‌ ‌పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ ‌శుక్రవారం విడుదల చేసింది. ఈ పరీక్షల్లో అనూజ్‌ అగ్నిహోత్రి ఆల్‌ ఇం‌డియా ఫస్ట్ ‌ర్యాంక్‌ ‌సాధించారు. రాజేశ్వరి సువే రెండో స్థానంలో నిలిచారు. ఆకాన్ష్ ‌ధుల్‌ ‌మూడో…

మేం చేయం.. మీరు చేయొద్దు!

– ఇదీ విప‌క్షాల వైఖ‌రి – ప్ర‌తిదానికీ అడ్డుప‌డుతున్న కేటీఆర్‌ – ట్రంప్‌, ఎలాన్ మ‌స్క్ సంస్థ‌లు రాబోతున్నాయి – న‌గ‌రాన్ని మంచిగ చేస్త‌మంటే ఒప్పుకోవ‌డంలేదు – బుల్లెట్ ట్రైన్ హ‌బ్‌గా  శంషాబాద్‌ – ఇళ్లు కోల్పోతున్న‌వారిని ఆదుకుంటాం – ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి – కొత్వాల గూడ‌లో ఎకో హిల్స్ పార్క్ ప్రారంభం హైదరాబాద్,…

టిప్ప‌ర్ ఢీ.. ఇద్దరు విద్యార్థుల దుర్మరణం 

కాళోజీ జంక్షన్, ప్రజాతంత్ర, మార్చి 6 : ఇంజనీరింగ్ విద్యార్థుల బంగారు భవిష్యత్తు టిప్పర్ టైర్ల కింద నలిగిపోయింది. ఎన్నో ఆశలతో పిల్లల్ని పెంచుకుంటున్న ఆ తల్లిదండ్రులు ప్రమాద దృశ్యాలను చూసి త‌ట్టుకోలేక‌పోయారు. తోటి విద్యార్థుల హృదయ వేదన చూపరుల‌ను కన్నీరు పెట్టించింది. ఎస్ఆర్ యూనివర్సిటీలో ఈఈఈ చదువుతున్న ఇద్దరు విద్యార్థులు శుక్రవారం సాయంత్రం కళాశాల…

9‌నుంచి పార్లమెంట్‌ ‌రెండోదశ సమావేశాలు

– ఈ సమావేశాల్లోనే స్పీకర్‌ ఓం ‌బిర్లాపై అవిశ్వాసం – ఎంపీలకు విప్‌ ‌జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్‌ ‌లు న్యూదిల్లీ, మార్చి 6: కేంద్ర బ్జడెట్‌పై రెండో దశ సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి దశ సమావేశాలపుడు సభలో నెలకొన్న గందరగోళం నేపథ్యంలో సమావేశాల్ని వాయిదా వేశారు. రెండో…

అసోంలో కూలిన సుఖోయ్‌ ‌యుద్ధ విమానం

– ఇద్ద‌రు పైలట్ల దుర్మరణం – వారిలో ఒకరు ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’ ‌పైలట్‌ ‌పూర్వేశ్‌ ‌ ‌న్యూదిల్లీ, మార్చి 6: అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్‌లో వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌ ‌జెట్‌ ‌కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు చనిపోగా వారిలో ఒకరైన ఫ్లైట్‌ ‌లెప్టినెంట్‌ ‌పూర్వేష్‌ ‌దురాగ్కర్‌(28) ఆపరేషన్‌ ‌సిందూర్‌లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ…

‌ప్రజల మద్దతుతో పాలన సాగిస్తున్నాం

– అందరి మద్దతుతోనే గెలిచాం – మాటలు, మూటలతో గెలిచి రాలేదు – మా వద్ద ఎలాంటి అక్రమ సంపాదనా లేదు – వర్గీకరణ కోసం చేసిన పోరాటానికి మద్దతుగా నిలిచా – సీఎం రేవంత్‌రెడ్డి – మాదిగ ఎంప్లాయీస్‌ ‌సమన్వయ కమిటీ సమావేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 6: చిత్తశుద్ధితో ప్రజాసమస్యలు పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి…

బలగం ఫేమ్ నారాయణకు సతీవియోగం

– రామాయంపేటలో విషాదఛాయలు కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 6: మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన బలగం సినిమా ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన మురళీధర్ గౌడ్(బలగం నారాయణ) సతీమణి, వార్డు మాజీ సభ్యురాలు ఐరేని శశికళ అనారోగ్యంతో గురువారం కన్నుమూశారు. గతంలో రామాయంపేట పంచాయతీగా ఉన్న సమయంలో ఆమె వార్డు సభ్యురాలిగా ఉన్నారు. శశికళ మృతితో…