prajatantra_news

prajatantra_news

జూబ్లీహిల్స్ ‌రహమత్‌నగర్‌లో అగ్నిప్రమాదం

– మూడు కార్లు, ఒక ఆటో దగ్ధం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,డిసెంబర్‌11: ‌జూబ్లీహిల్స్ ‌రహమత్‌నగర్‌ ఎస్పీఆర్‌ ‌హిల్స్ ‌గ్రౌండ్‌లో గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ మంటల్లో మూడు కార్లు, ఒక ఆటో దగ్ధమయ్యాయి. వీటితో పాటు సమీపంలో పార్కింగ్‌ ‌చేసిన వాహనాలకు మంటలు అంటుకున్నాయి. అగ్నిప్రమాదం ధాటికి మంటలు ఎగసి పడ్డాయి. స్థానికులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు…

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌పై రాజ్యాంగ స‌వ‌ర‌ణ చేయాలి

– 60 శాతం జ‌నాభాకు రిజ‌ర్వేష‌న్ లేక‌పోవ‌డ‌మేంటి? – మోసం చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు – దిల్లీలో తెలంగాణ భ‌వన్ వ‌ద్ద ఓయూ బీసీ జేఏసీ ధ‌ర్నా న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 11: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశాల్లో వెంటనే 42% బీసీ రిజర్వేషన్ ల బిల్లును ప్రవేశ పెట్టి రాజ్యాంగ సవరణ 9వ…

కాంగ్రెస్ మద్దతుదారుల జోరు!

– పంచాయతీ ఎన్నికల ఫలితాలు విడుదల – మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచే ఓట్ల లెక్కింపు – బీఆర్ఎస్, బీజేపీ మద్దతుదారుల వెనుకబాటు హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబ‌ర్‌ 11: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2గంటల నుంచి వోట్ల లెక్కింపు ప్రారంభించగా రాత్రి వరకు దాదాపుగా ముగిసింది. అయితే…

ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం

– ఇద్దరు ఐఏఎస్‌లకు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డి సెంబర్‌ 11: ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇద్దరు ఐఏఎస్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నా ఆర్టీఐ చట్టం కింద సమాచారం అందజేయలేదని జీహెచ్‌ఎం‌సీ మాజీ కమిషనర్‌ ‌కె.ఇలంబర్తి, ప్రస్తుత కమిషనర్‌ ఆర్‌.‌వి.కర్ణన్ లకు హైకోర్టు నోటీసులు…

నాలుగు రాష్ట్రాల్లో ముగిసిన ‘సర్‌ ‌’ ప్రక్రియ

– కొన్ని రాష్ట్రాల్లో పొడిగించిన ఎన్నికల సంఘం న్యూదిల్లీ, డిసెంబర్‌ 11: ‌తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న వోటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం తాజా అప్‌డేట్‌ ఇచ్చింది. వీటిలో తమిళనాడు, గుజరాత్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌‌ప్రదేశ్‌ ‌సహా అండమాన్‌ ‌నికోబార్‌ ‌దీవుల్లో ఈ గడువును పొడిగించింది.…

కబ్జా చేసినట్లు రుజువు చేస్తే జైలుకెళతా

– కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: ‌తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడ లేదని, తానేంటో ప్రజలకు తెలుసునని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. తాను కబ్జాలకు పాల్పడినట్లు వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐడీపీఎల్‌ ‌భూముల కబ్జాపై తనపై ఇద్దరు నేతలు అసత్య…

చైనా సరిహద్దు వెంట ఘోర రోడ్డు ప్రమాదం

– లోయలో పడ్డ ట్రక్కు.. 22మంది దుర్మరణం – లస్యంగా వెలుగు చూసిన ఘటన న్యూదిల్లీ,డిసెంబర్‌11: ‌అరుణాచల్‌‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇండో – చైనా సరిహద్దు వెంబడి ఉన్న హుయులియాంగ్‌ – ‌చగ్లగామ్‌ ‌రహదారిపై ఈ ఘటన జరిగింది. అస్సోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన రోజువారీ కూలీలను తీసుకు వెళ్తున్న ఓ ట్రక్కు…

వంటింటి సామాన్లతో సిద్దంగా ఉండండి

– మహిళలకు బెంగాల్‌ ‌సీఎం మమతా బెనర్జీ పిలుపు కోల్‌కతా, ప్ర‌జ‌తంత్ర‌, డిసెంబర్‌11: ‌పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ‌నాయకురాలు మమతా బెనర్జీ  మరోమారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ఆమె ఆందోళన చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఈసీ ‘బీజేపీ కమిషన్‌’‌గా మారిందని, దిల్లీ నుంచి వొచ్చిన సూచనల ప్రకారం నడుచుకుంటోందని ఆరోపిస్తున్నారు.…

సమ్మిట్‌ ప్రాంగణానికి రెండో రోజూ భారీగా సందర్శకులు

– కల్చరల్‌ హెరిటేజ్‌ అండ్‌ నెక్స్ట్‌-జెన్‌ టూరిజంపై సదస్సు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్‌ కంపెనీల స్టాళ్లను రెండో రోజు గురువారం పెద్ద ఎత్తున సాధారణ ప్రజలు, విద్యార్థులు సందర్శించారు. ఉదయం నుండే పెద్ద సంఖ్యలో…

మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌

– రేపటి రైతుల ఖాతాల్లో జమ కానున్న రూ.588 కోట్లు – ఇప్పటివరకు 2.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సేకరణ పూర్తి – ప్రయోజనం పొందనున్న 55,904మంది రైతులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 11: మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలలో శుక్రవారం నుండి జమ చేసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని వ్యవసాయ…