prajatantra_news

prajatantra_news

కాంగ్రెస్‌కు దిమ్మతిరిగే ఫలితాలు

– ప‌ల్లెల‌కు అవార్డులు, అభివృద్ధి బంద్‌ – డ‌బ్బుసంచులు కుమ్మ‌రిస్తున్న కాంగ్రెస్‌ – త్వ‌ర‌లో వ‌న్ నేష‌న్ వ‌న్ ఎల‌క్ష‌న్‌ – మ‌ళ్లీ కేసీఆర్ రావ‌డం ఖాయం – బీఆర్ ఎస్ నేత హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 17: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయ‌ని, ప్రజల తీర్పు చూసి…

పంచాయతీ ఎన్నికలు పరిసమాప్తం

– మూడో విడతలో పలుచోట్ల స్వల్ప ఘర్షణలు – ఉదయం నుంచే క్యూలో నిలబడ్డ ఓటర్లు – 3,752 సర్పంచ్‌ పదవులకు, 28,410 వార్డులకు పోలింగ్‌ – ఇతర ప్రాంతాల్లోని ఓటర్లకు రానుపోను చార్జీలతో పిలుపులు – పోలింగ్‌ కేంద్రం వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్న పరిగి ఎమ్మెల్యే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌17: రాష్ట్రంలో మూడు…

సర్పంచ్‌ల ప్ర‌మాణ‌స్వీకారం తేదీ మార్పు

– మహూర్తాలు లేకపోవడమే కారణం – ప్రజాప్రతినిధుల విజ్ఞప్తితో 22కు వాయిదా  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు, వార్డు సభ్యుల బాధ్యతల స్వీకరణ వాయిదా పడిరది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 20వ తేదీన బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే ముహూర్తాల కారణంగా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం…

దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు

– ధరల్లో అనూహ్యంగా భారీ పెరుగుదల న్యూదిల్లీ, డిసెంబర్‌ 17: మంగళవారం కాస్తంత తగ్గినట్టు అనిపించిన బంగారం, వెండి ధరలు బుధవారం ట్రేడిరగ్‌ ప్రారంభం కాగానే ఆకాశాన్ని తాకాయి. వెండి ధర వేగంగా పెరగడం చూసి జనాలు హడలిపోతున్నారు. గుడ్‌రిటర్న్స్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటలకు భారత్‌లో 24 క్యారెట్‌ 10 గ్రాముల…

ఎన్నికలు ప్రశాంతంగా ముగియడం గర్వకారణం

– పంచాయతీరాజ్‌, ఇతర శాఖల సిబ్బందికి అభినందనలు – నూతన సర్పంచులు, వార్డు సభ్యులకు శుభాకాంక్షలు – రాజకీయాలకతీతంగా సమగ్రాభివృద్ధికి పనిచేయాలి – పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఎన్నికలు అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ముగియడం రాష్ట్రానికి గర్వకారణమని పంచాయతీరాజ్‌,…

మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం

– ప్రదానం చేసిన ఆ దేశ ప్ర‌ధాని డాక్ట‌ర్ అబి అహ్మ‌ద్‌ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 17: భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇథియోపియా దేశ అత్యున్నత పురస్కారం వరించింది. అదిస్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌లో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ ప్రధాని డాక్టర్‌ అబి అహ్మద్‌ అలీ ది గ్రేట్‌ ఆనర్‌ ఆఫ్‌ నిషాన్‌…

దేశీ ప‌సుపు గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో పోటీప‌డాలి

– గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత బోర్డుదే – ముడి స‌ర‌కే అమ్మ‌కుండా విలువ జోడింపుపై దృష్టి పెట్టాలి – రైతు సంక్షేమానికి టర్మరిక్‌ సమ్మిట్‌ బాటలు వేయాలి – టర్మరిక్‌ వాల్యు చెయిన్‌ సమ్మిట్‌ -2025లో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే…

యాప్‌ ఉంటే చాలు.. యూరియా ఇంటివద్దకే

– కాంప్లెక్స్‌ ఎరువులను పాత విధానంలోనే కొనుక్కోవచ్చు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: యూరియా పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌ రాబోతోందని, ఇప్పటికే వాట్సప్‌ ఛానల్‌ ద్వారా రైతులకు సమాచారం ఇస్తున్నామని, భూమి ఉన్నదాన్ని బట్టి యూరియా సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంతి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…

సైనికుల సేవ నిస్వార్థమైనది

– గోల్కొండ కోటలో ‘విజయ్‌ దివస్‌’ వేడుకలు – పాల్గొన్న మంత్రి జూపల్లి హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: విజయ్‌ దివస్‌ సందర్భంగా 1971లో పాకిస్థాన్‌తో పోరాడి ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు. విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని చారిత్రక గోల్కొండ కోటలో…

గుమ్మ‌డిద‌ల స‌ర్పంచ్‌కు హ‌రీష్‌రావు అభినందన

– నీతిగా గెలిచిన మీ విజ‌యం గొప్ప‌దంటూ ప్ర‌శంస‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: డబ్బు, ప్రలోభాలు లేకున్నా, పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ బలపరిచి విజయం సాధించిన నలుగురు సర్పంచులు వీరారెడ్డిపల్లి బుద్ధుల…