prajatantra_news

prajatantra_news

పేద‌ల‌కు గృహ భ‌ద్ర‌త క‌ల్పన ప్ర‌భుత్వ బాధ్య‌త‌

~ ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: నిరుపేద కుటుంబాలకు గృహ భద్రత కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, నియోజకవర్గంలో ఇల్లు లేని అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య…

గుజరాత్ కచ్ లో స్వల్ప భూ ప్రకంపనలు

గాంధీనగర్, డిసెంబర్ 26: గుజరాత్లో లోని కచ్ జిల్లాలో భూ ప్రకంపనలు సంభవిం చాయి. శుక్రవారం తెల్ల వారు జామున 4.30 గంటలకు ఈ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూ ప్రకం పనల తీవ్రత రిక్టర్ స్కేలుపై 4. 4 గా నమోదు అయింది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ…

ఎప్పటికైనా సొంతింటికి వెళ్లాల్సిందే

– దిల్లీ నాయకత్వం పిలుపు కోసం ఎదురు చూస్తున్నా – గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌మళ్లీ వార్తల్లోకి వొచ్చారు. ఎప్ప‌టికైనా సొంతింటికి వెళ్లక తప్పదని చెప్పారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఒక అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే ఏదో ఒక రోజు అతను…

వేయిస్తంభాల గుడిని సందర్శించిన అడ్వకేట్‌ ‌జనరల్‌

‌హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరస్వామి దేవాలయాన్ని రాష్ట్ర హైకోర్టు అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌సుదర్శన్‌రెడ్డి త‌న‌ సతీమణి, బంధువులతో కలిసి సందర్శించారు. వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఉత్తిష్ట గణపతి దర్శనం అనంతరం రుద్రేశ్వరస్వామికి వ‌ద్ద‌ గోత్రనామాలతో లఘు రుద్రాభిషేకం నిర్వర్తింపజేసి ఆలయ నాట్యమండపంలో ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్‌కుమార్‌ ‌తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు…

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. – అనుమానంతో నిప్పంటించి చంపాడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని నల్లకుంటలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను  అనుమానంతో ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై…

రేవంత్‌ ‌మెరిట్‌ ‌కోటా సీఎం

-కేటీఆర్‌ ‌మేనేజ్‌మెంట్‌ ‌కోటా మంత్రి -కేసీఆర్‌ ‌పిట్టకథలు చెప్పి రాష్ట్రాన్ని దోచాడు -కంటోన్మెంట్‌, ‌జూబ్లీహిల్స్‌లో ప్రజలు బుద్ధి చెప్పారు – ఇకనైనా విమర్శలు మాని నిర్మాణాత్మకంగా పనిచేయాలి -భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,డిసెంబర్‌ 26: ‌రేవంత్‌ ‌రెడ్డి మెరిట్‌ ‌కోటాలో సీఎం అయితే… నువ్వు మేనేజ్‌మెంట్‌ ‌కోటాలో రాజకీయాల్లోకి వొచ్చావంటూ…

జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ తుది నోటిఫికేషన్ విడుదల

– డివిజన్లు 150 నుంచి 300 పెంపు – జోన్లు 6 నుంచి 12కి విస్తరణ – కొత్త జోనల్ కమిషనర్ల నియామకం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 26: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో పాలనా యంత్రాంగాన్ని మ రింత బలోపేతం చేస్తూ ప్రభు త్వం అత్యంత కీలకమైన పున ర్విభజన ప్రక్రియను…

అంతర్‌ ‌జ్ఞానమే అందరికీ శ్రీరామరక్ష

– క్షమాగుణమే మనిషిని ఉన్నత స్థితికి చేరుస్తుంది – ప్రతి ఒక్కరూ కర్తవ్య నిర్దేశంతో ముందుకు సాగాలి – భారతీయ విజ్ఞాన్‌ ‌సమ్మేళన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీఫ్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌తిరుపతి, డిసెంబర్‌ 26: ‌మనిషిలోని క్షమాగుణమే అతడిని ఉన్నత స్థితిలో నిలుపుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ ‌చీప్‌ ‌మోహన్‌ ‌భగవత్‌ ‌స్పష్టం చేశారు. భౌతిక అంశాల జ్ఞానాన్ని విజ్ఞానమని..…

ట్యాపింగ్‌ ‌‌కేసు విచారణలో ‘సిట్‌’కు సహకరిస్తా

–  రెండోసారి ఆరా మస్తాన్‌ ‌ విచారణ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ‌ట్యాపింగ్‌ ‌కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, ‘ఆరా’ పోల్‌ ‌స్ట్రాటజీస్‌ ‌సంస్థ వ్యవస్థాపకుడు ఆరా మస్తాన్‌ను జూబ్లీహిల్స్ ‌పోలీస్‌ ‌స్టేషన్‌లో ప్రత్యేక దర్యాప్తు బృందం…

భారత క్రికెట్‌ ‌యువ సంచలనం వైభవ్‌ ‌సూర్యవంశీ

– రాష్ట్రపతి చేతుల మీదుగా బాల పురస్కార్‌ ‌స్వీకరణ న్యూదిల్లీ,డిసెంబర్‌ 26: ‌భారత క్రికెట్‌ ‌యువ సంచలనం వైభవ్‌ ‌సూర్యవంశీకి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 14 ఏళ్లకే వరల్డ్ ‌రికార్ ‌క్రియేట్‌ ‌చేస్తున్న ఈ చిచ్చరపిడుగును ప్రధాన్‌ ‌మంత్రి రాష్ట్రీయ బాల్పు రస్కార్‌ ‌వరించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు శుక్రవారం ఈ…