prajatantra_news

prajatantra_news

స‌మ‌ష్టి కృషితో మంచి ఫ‌లితాలు

– బీజేపీ జాతీయ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు సిన్హా సూచ‌న‌లు న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్‌ 29ః రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హాతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ‌చందర్ రావు చ‌ర్చించారు. సిన్హాను రామ‌చంద‌ర్‌రావు దిల్లీలో మ‌ర్యాద‌పూర్వకంగా సోమ‌వారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీని…

చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలు

– స‌భ‌ల వేళ అధికారులు అప్రమత్తంగా ఉండాలి – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః శాస‌న‌మండలి, శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని, సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉంటుందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సభలు జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ అధికారులు…

తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబులతో ‌పేల్చేశారు

– అసెంబ్లీలో కౌశిక్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: ‌హుజూరాబాద్‌లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ ‌రెడ్డి తెలిపారు. రిపేర్‌ ‌చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సందర్భంగా కౌశిక్‌ ‌రెడ్డి మాట్లాడుతూ …

బీఆర్‌ఎస్‌ ‌హయాంలో పాలమూరుకు తీరని అన్యాయం

Minister Uttam Kumar Reddy

– పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నిర్లక్ష్యం – డీపీఆర్‌ ఆమోదం పొందకముందే రూ. 20,641 కోట్లు ఖర్చు – 90శాతం పనులు పూర్తయ్యాయనే దుష్ప్రచారం – మండిపడ్డ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29: ‌పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం అనుసరించిన తీరుపై రాష్ట్ర నీటిపారుదల…

సీఎం ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగా ప‌నిచేయాలి

– అల‌స‌త్వం సహించేది లేదు – విధుల్లో అల‌క్ష్యం వ‌హించిన వార్డెన్ స‌స్పెన్ష‌న్‌ – స్పోర్ట్స్అథారిటీ చైర్మెన్ శివసేనరెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29: క్రీడాభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తూ, విద్యార్థులకు క్రీడలు అందజేసేందుకు నూతనంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో క్రీడా పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్రీడా…

కన్నుల పండువగా భ‌ద్ర‌గిరరీశుడి తెప్పోత్సవం

– వేలాదిగా త‌ర‌లివ‌చ్చి త‌రించిన భ‌క్తులు – తెల్లవారుజామున  ఉత్తర ద్వార దర్శనం – ఏర్పాట్లు పూర్తి చేసిన ఆల‌య అధికారులు భద్రాచలం, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 29 : వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సోమవారం నిర్వహించిన తెప్పోత్సవ కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. శ్రీ సీతారామచంద్రస్వాముల ఉత్పవమూర్తులను…

సహకార రంగంలో మార్గదర్శిగా తెలంగాణ

– సహకార సంఘాల వల్లే వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు – డిజిటల్ స్మార్ట్ దిశగా వ్యవసాయ రంగం – 2024 -25లో సహకార సంఘాల ద్వారా రూ.7500 కోట్ల రుణాలు – దేశంలోనే తొలిసారిగా పీఏసీఎస్ ల కంప్యూటరీకరణ – నాబార్డ్ కో ఆపరేటివ్ కాంక్లేవ్ లో మంత్రి తుమ్మల హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః…

రాష్ట్రంలో సరిపడా యూరియా నిల్వలు

– ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టికే 5.44 లక్షల మెట్రిక్ టన్నుల స‌ర‌ఫ‌రా – 5 జిల్లాల్లో ఫెర్టిలైజర్ యాప్ ప్రయోగం స‌క్సెస్‌ – యూరియా స‌ర‌ఫ‌రాలో ఇబ్బందులు రావ‌ద్దు – కలెక్టర్లతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29: రాష్ట్ర రైతులకు రబీ సీజన్‌ కోసం అవసరమైనంత యూరియా నిల్వ ప్రభుత్వం…

పేదరికం నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళికలు

– రాష్ట్రంలో కేరళ మోడల్ అమ‌లు – అత్యంత పేదల గుర్తింపులో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలి – జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షుల సమావేశంలో మంత్రి సీతక్క హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః నూతన సంవత్సరంలో మహిళా స్వయం సహాయక బృందాలు నూతన లక్ష్యంతో, మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా ,శిశు…

సృజనాత్మకతకు వేదిక ‘యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’

– దేశంలో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం – సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మీ అందరికీ పూర్తి మద్దతు – అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి కోమటి రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 29ః తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ ఒక పోటీ మాత్రమే కాదు..…