prajatantra_news

prajatantra_news

బంగ్లాదేశ్‌లో ఆగని దాడులు

– మరో హిందువు దారుణ హత్య ఢాకా, డిసెంబర్‌ 30: ‌బంగ్లాదేశ్‌లో హిందువుల హత్యలు కొనసాగుతున్నాయి. వరుసగా హిందువులే లక్ష్యంగా అక్కడి ముష్కర మూకలు కాల్పులకు తెగిస్తున్నాయి. దీపూచంద్ర దాస్‌, అమృత్‌ ‌మండల్‌ అనే హిందూ యువకుల హత్యోదంతాలు మరవక ముందే మరో హిందువు హత్యకు గురయ్యాడు. మయమన్‌సింగ్‌ ‌జిల్లాలోని ఒక కర్మాగారంలో సెక్యూరిటీగార్డుగా విధులు…

సమ్మక్క-సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెర‌గాలి

– యుద్ధప్రాతిప‌దిక‌న‌ పనులు పూర్తి చేయాలి – అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం చేయాలి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: సమ్మక్క సారలమ్మ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా జాతర నిర్వహిస్తామని, జాతర అభివృద్ధి పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని, అధికారుల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని…

అసెంబ్లీ బీఆర్‌ఎస్‌ ‌లీడర్ల నియామకం

– డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్స్‌గా హరీష్‌ ‌రావు, సబిత, తలసాని – ఉప నేతలుగా ఎల్‌.రమణ, పోచంపల్లి శ్రీనివాస్‌ ‌రెడ్డి – ప్రకటన విడుదల చేసిన అగ్రనేత కేసీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 30: అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ ‌పార్టీ అధికార నాయకత్వంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. అసెంబ్లీలో ప్లోర్‌ ‌లీడర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌ ‌రావు…

ఏ‌ప్రిల్‌ ‌నెలాఖరులోగా నల్గొండ ‘ఎక్స్’ ‌రోడ్స్

– ఒవైసీ జంక్షన్‌ ‌కారిడార్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలి – కమిషనర్‌ జీహెచ్ఎంసీ కర్ణన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబరు 30: ఏప్రిల్‌ ‌నెలాఖరులోగా నల్గొండ ‘ఎక్స్’ ‌రోడ్స్ ఓవైసీ జంక్షన్‌ ‌కారిడార్‌ ‌ను ప్రారంభానికి సిద్ధ చేయాలనీ  కమిషనర్‌ ఆర్‌వి కర్ణన్‌ ఇం‌జనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌రద్దీ సమస్యలను తగ్గించేందుకు చేపట్టిన…

గ్రామీణ ప్ర‌తిభ‌ను ప్రోత్స‌హించ‌డ‌మే ల‌క్ష్యం

– ఆ దిశ‌గా రెండో విడత సీఎం కప్- 2025 – స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా రెండో విడత సీఎం కప్–2025 పోటీలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ఈ…

అభిమాని చిర‌కాల కోరిక నెర‌వేర్చిన కేసీఆర్‌

– ఉద్య‌మకారుడి కుమారుడికి నామ‌క‌ర‌ణం – జన్మ నక్షత్రం ప్రకారం సుమన్ అని పేరు  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: తన కుమారునికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీర్వాదంతో ఆయ‌న‌ చేతుల మీదుగా పేరు పెట్టుకోవాలని ఎదురుచూసిన ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి పవిత్ర దినం నాడు ఫలించింది. పరిగి…

జీవో 252తో జర్నలిస్టులకు అన్యాయం

– మంత్రి పొంగులేటిని కలిసిన యూనియన్‌ ‌నేతలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 30: అ‌క్రిడిటేషన్‌ల విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన జీ.ఓ.252తో తమకు అన్యాయం జరుగుతుందని డెస్క్ ‌జర్నలిస్టులు గడిచిన వారం రోజులుగా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ క్రమంలో డెస్క్ ‌జర్నలిస్టులకు అన్యాయం జరగకుండా చూడాలని కోరుతూ.. టీడబ్ల్యూజేఎఫ్‌, ‌డీజేఎప్టీ నేతలు మంగళవారం సమాచార, ప్రసార…

కన్నుల పండువగా వైకుంఠ ద్వారదర్శనం

– ఉత్తర ద్వారంలో భ‌ద్ర‌గిరి రామ‌య్య‌ను చూసి తరించిన భక్తజనం భద్రాచలం, ప్రజాతంత్ర,డిసెంబర్‌ 30 : ‌ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా దక్షిణ భారత దేశంలోనే సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భ‌ద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వారదర్శనం మంగళవారం తెల్లవారుజామున వైభవంగా జరిగింది. వేదపండితులు మంత్రోచ్ఛార‌ణలు, ధూపదీపాల నడుమ జే గంటలు మోగుతుండ‌గా ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి.…

‌ప్రణాళికాబద్దంగా నగరాభివృద్ధి

– చెత్త, కాలుష్య నివారణ అతిపెద్ద టాస్క్ ‌- చెత్త ఏరివేతకు వారానికి మూడ్రోజులు స్పెషల్‌ ‌డ్రైవ్‌ ‌- ప్లాస్టిక్‌ రహిత నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు – నాలాలు, చెరువుల ఆక్రమణలు కాకుండా చూడాలి – జనవరి నుంచి నాలాల పూడికతీత పనులు – గుడ్‌ ‌గవర్నెన్స్ ‌నుంచి స్మార్ట్‌కు మారాలి – జోనల్‌ ‌కమిషనర్లకు…

సంక్రాంతికి హైవేల‌పై ట్రాఫిక్ ఇబ్బందులు నివారించాలి

Komatireddy Venkat Reddy

– గ‌త అనుభ‌వాల దృష్ట్యా ముంద‌స్తు చ‌ర్య‌లు తీసుకోవాలి – భారీ యంత్రాల‌తో ప‌నులు చేయొద్దు – అధికార్ల‌కు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి ఆదేశాలు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 30: సంక్రాంతి పండుగ సమయంలో నేషనల్ హైవేలపై ముఖ్యంగా హైదరాబాద్ – విజయవాడ రహదారి పై ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో…