prajatantra News

prajatantra News

భద్రాద్రి రామయ్య ఆలయం పేరుతో యుఎస్‌ఏలో భారీ విరాళాలు సేకరణ

భద్రాద్రి  పేరుతో యుఎస్‌ఏ ‌లో పలుచోట్ల కల్యాణాలు భద్రాద్రి రామయ్య పేరును పెట్టడంపై దేవస్థానం ఈఓ రమాదేవి అభ్యతరం దేవదాయ ధర్మాదాయశాఖకు ఫిర్యాదు 17న భద్రాచలంలో యుఎస్‌ఏ ‌ఖగోళయాత్రలో భాగంగా కల్యాణం నిర్వహించేందుకు సన్నాహాలు భద్రాచలం,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 15 :  ‌ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి పేరుతో యుఎస్‌ఏలో కోట్ల రూపాయలు వసూలు చేసి ఆలయం…

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకి అరుదైన గౌరవం

నోబెల్‌ ‌శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం హైదరాబాద్‌, ‌ప్రజాతం•త్ర, సెప్టెంబర్‌ 15: ఈ ‌నెల 18 నుంచి 21వ తేదీ వరకు.. మెక్సికోలో న్యూవోలియోన్‌ ‌లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్‌ ‌శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లుని నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రగతి కోసం…

ఘనంగా రేపు ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

ఏర్పాట్లపై కలెక్టర్లతో సిఎస్‌ ‌వీడియో కాన్ఫరెన్స్ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రేపు 17న జరుగనున్న తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలనా దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సమీక్షించేందుకు ఆదివారం జీఏడి కార్యదర్శి రఘునందర్‌…

మహిళపై అత్యాచారం…

telugu news update, breaking news, short news, cm revanth reddy

రేపిస్టును ఎన్‌కౌంటర్‌ ‌చేయాలంటూ డిమాండ్‌.. ‌ములుగు,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 15 :‌ ములుగు జిల్లా వెంకటాపూర్‌ ‌మండలంలో వరస అత్యాచారాలు చేస్తూ శివకుమార్‌ అనే కామాంధుడు హడలెత్తిస్తున్నాడు. శనివారం రాత్రి ఓ వృద్ధురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్థులంతా వెంకటాపూర్‌ ‌పోలీస్‌ ‌స్టేషన్‌ ఎదుట భైఠాయించి అతణ్ని కఠినంగా శిక్షించాలంటూ నిరసన తెలుపుతు న్నారు.…

రైతుల కళ్ళలో ఆనందం కాదు..కన్నీళ్లు

mla harish rao

రాష్ట్రంలో రెండు రకాల వరదలు.. ఒకటి వర్షాలతో అయితే…రెండోది  సిఎం అబద్దాల వరద నా ఎత్తు గురించి మానేసి రైతుల గురించి ఆలోచించు.. సిఎం రేవంత్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 15 : ‌రాష్ట్రంలో రెండు రకాల వరదలతో ప్రజలు తిప్పలు పడుతున్నారని, ఒకటి వర్షాలతో వొచ్చిన వరద…

కార్పోరేట్‌కు ధీటుగా  విద్యారంగం  వృద్ధి చెందాలి!

మరీ భారంగా ప్రైవేటు చదువు సృజనాత్మకంగా బోధనాభ్యసనాలు సాగాలి చదువు అన్నది నినాదం కావాలి! ప్రభుత్వం  విద్యా రంగాన్ని కార్పొరేట్‌కు ధీటుగా  మార్చాల్సి ఉంది. పాఠశాలల ముఖ చిత్రాన్ని మార్చి వేస్తామని ప్రకటించింది. సూచనల కోసం ఒక నిపుణుల కమిటీని ఉన్నత, పాఠశాల విద్యా వ్యవస్థల్ని పర్యవేక్షించేందుకు, ప్రైవేటు సంస్థల నియంత్రణకు పూనుకోవాలి. నిజానికి మన…

గ్రంథాలయాలయాలను ఆధునీకరించాలి!

పుస్తకం హస్తభూషణం అన్నారు. ఇంటర్‌నెట్‌,స్మార్ట్‌ ఫోన్‌ మాయలో పడి మనం అంతా పుస్తక పఠనాన్ని మర్చి పోయాం. ప్రతిదీ గూగుల్‌ చూసిపెడుతుందన్న భావనలో ఉన్నాం. కానీ పుస్తక పఠనంతోనే మస్తిష్కం వికసిస్తుంది. మనం మరచిపోతున్న ఈ అలవాటును జ్ఞప్తికి చేసుకునేలా పుస్తక ప్రదర్శనలు ఉపయోగపడుతున్నాయి. అక్కడక్కడా ఏర్పాటు చేస్తున్న బుక్‌ఫెయిర్‌లు మళ్లీ ఆనందాన్ని  నింపుతున్నాయి. ఆసక్తిని…

అస్తిత్వం కోల్పోతున్న విశ్వవిద్యాలయాలు

Defunct Universities

విశ్వవిద్యాలయం అంటే  ఉన్నత విద్యాభ్యాసం, పరిశోధనలు జరిపే సరస్వతీ నిలయం.  అయితే కొన్నేళ్లుగా విశ్వవిద్యాలయాల్లో విద్య, విద్యా ప్రమాణాలు పడిపోతూ  యూనివర్సిటీల ప్రాధాన్యం తగ్గిపోతోంది.  విశ్వ విద్యాలయాలు విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ వారి భవితవ్యానికి ఊతమిస్తున్నాయి.  ఉన్నత విద్యను అందించడంలో మన దేశంలోని విశ్వ విద్యాలయాలకు మంచి గుర్తింపు ఉంది. అది ఇప్పటిది కాదు…

మానవ మహోపకారి ప్రవక్త ముహమ్మద్‌!

నేడు మీలాద్‌-ఉన్‌-నబీ అరబ్బుల మత, రాజకీయ నాయకుడు, ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్‌ లేదా మహమ్మద్‌. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరో పాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదామ్‌ ప్రవక్తతో ప్రారంభ మైనది. అనేక ప్రవక్తల గొలుసు క్రమంలో మహమ్మద్‌ చివరివారు. ముస్లిమేతరులు సాధారణంగా మహమ్మద్‌ ను ఇస్లాం మత స్థాపకునిగా…

భాష ప్రాతిపదికన వివక్ష ఉండదు

హిందీ పాత్రికేయులకు సమాన ప్రాతినిధ్యం తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌కె.శ్రీనివాస్‌ ‌రెడ్డి ‌హిందీ పాత్రికేయులకూ సమాన ప్రాతిన్యిం కల్పిస్తామని, భాషా ప్రాతిపాదికన వివక్ష ఉండబోదని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ ‌కే.శ్రీనివాస్‌ ‌రెడ్డి అన్నారు. తెలంగాణ హిందీ జర్నలిస్టస్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో జాతీయ హిందీ దినోత్సవ…