వెదురు సాగుతో అధిక లాభాలు

ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా వెదురును ఉపయోగించాలి ఎకరం వెదురు పంటతో ఏటా రూ.లక్ష ఆదాయం.. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 8 : మహిళల ఆదాయాన్ని పెంపొందించే దిశలో వెదురు సాగును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. రాష్ట్రంలో ఆదివాసి గిరిజన ప్రాంతాల్లో మహిళా సంఘాల…









