Prajatantra News 1

Prajatantra News 1

వన్‌ ‌ట్రిలియన్‌ ఎకానమీ మా లక్ష్యం

తెలంగాణకు భారీగా పెట్టుబడులు రాక దావోస్‌ ఒప్పందాలతో  రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు స్కిల్ ‌యూనివర్సిటీ కోసం సింగపూర్‌తో ఒప్పందం పెట్టుబడులపై కొందరు వెకిలి వ్యాఖ్య‌లు రాష్ట్ర‌ అభివృద్దిపై దుష్ప్రచారాలు మంత్రులతో కలిసి మీడియా సమావేశంలో సిఎం రేంవత్‌ ‌రెడ్డి తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్‌ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.…

ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర నాగోబా

Nagoba is the world's largest tribal fair

పుష్య అమావాస్య నాగోబా కొలువు నాగోబా జాతర ప్రపంచంలోని అతి పెద్ద గిరిజన జాతరల్లో ఒకటి. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన నాగో బా జాతరలో సర్పజాతిని పూజించ డమే ఈ పండగ ప్రత్యేకత. ఈ అమావాస్య రోజు తమ ఆరాధ్య దైవమైన నాగోబా (శేష నారాయణ మూర్తి) పురివిప్పి నాట్యమాడు తాడని గిరిజనుల నమ్మకం.…

పద్మాలకు ప్రాతిపదిక పరివార భావజాలమేనా.!

‘ఆగస్టు 6న గద్దర్‌ ఈ సమాజాన్ని విడిచి వెళ్లిపోయిన సందర్భంలో ఈ దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోది ఆ కుటుంబానికి గద్దర్‌ అభిమానులకు సంతాపాన్ని ప్రకటిస్తూ విడుదల చేసిన లేఖలోని సారాంశాన్ని ఈ సందర్భంలో సమాజం గుర్తు చేసుకోవాలి. నరేంద్ర మోది, బండి సంజయ్‌ వ్యక్తపరిచిన వ్యాఖ్యానాలు చూస్తే భాజపా అవకాశవాదం, నిజాయితీ లేనితనం…

పదిలో జాగ్రత్త ..

మార్చిలో  10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.ఏడాది పొడవునా చదివిన విద్యా ర్థులకు, వారి భవి ష్యత్తు మీద కొండంత ఆశ పెట్టు కున్న తల్లిదం డ్రులకు కీలక సమ యం ఆస న్నమైంది. రాసే పరీక్షలు విద్యా ర్థుల భవితవ్యాన్ని తేల్చ నున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది.…

‘పంజాబ్‌ కేసరి’ లాలా లాజపతిరాయ్‌

ఈ రోజు మనం అనుభ విస్తున్న స్వేచ్చా, స్వాతంత్య్రానికి కార ణం స్వాతంత్య్ర ఉద్య మంలో ఎందరో  మహా నుభావుల ప్రాణత్యాగం. ఈ పోరాటంలో అతి వాదుల పాత్ర చెప్పనలవి కానిది. అతివాదుల ఉద్య మానికి ఊపిరి పోయడానికి వారి ప్రాణాలనే బలి పెట్టిన వారిలో  ‘‘లాల్‌ బాల్‌ పాల్‌’’ త్రయం పాత్ర కీలకం. వీరిలో…

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌

‌హామీల అమలుకు జెఎసి సమ్మె నోటీసు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27:  తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాల నేతలు ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, 2 పీఆర్‌సీల అమలు, సీసీఎస్‌, ‌పీఎఫ్‌ ‌డబ్బులు రూ.2,700 కోట్లు…

కేటీఆర్‌కు ఆవేశమెక్కువ.. ఆలోచన తక్కువ

మా ప్రభుత్వంపై ఓర్వలేకనే అర్థం లేని ఆరోపణలు పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జనవరి 27 :  బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే  కేటీఆర్‌ ‌కు ఆవేశం ఎక్కువ.. ఆలోచన తక్కువ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఒక్క గ్రామానికే కొత్త పథకాలను పరిమితం చేసినట్లుగా భ్రమ పడుతున్నారు చింతమడక సీఎంలం కాదు.. ఇది…

జమిలి ఎన్నికలపై చర్చ జరగాలి..

తరచూ ఎన్నికలతో పాలనా వ్యవస్థలకు విఘాతం ఎన్సీసీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి 27 : ‘వన్‌ ‌నేషన్‌, ‌వన్‌ ఎలక్షన్‌’ ‌ప్రతిపాదనపై ప్రస్తుతం జరుగుతున్న చర్చ భారతదేశ ప్రజాస్వామిక ప్రక్రియకు చాలా ముఖ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ అంశంపై చర్చలో భాగస్వాములు కావడం సహా, ఈ చర్చ…

జలాంతర్గాముల నిర్మాణంలో భారత్‌ ‌ప్రగతి

జలాంతర్గామి నీటిలో మునిగి ప్రయాణం చెయ్యగల వాహనం. వివిధ దేశాల నావికా రక్షణ దళాల్లో జలాంతర్గామి ఒక ముఖ్య భాగం. జలాంతర్గామిని మొదటగా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో విస్తృతంగా ఉపయోగించారు. ప్రత్యర్ధులు జలగర్భ మార్గాల ద్వారా దొంగదెబ్బ తీసే అవకాశం ఉందని క్రీ.పూ. 332లోనే గుర్తించాడు అలెగ్జాండర్‌. అం‌దుకే జలాల కింద కూడా పహారా…

పదవి విరమణ వయసు పెంపు… ఎవరికి లాభం…?

నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వాలు ఉద్యోగులకు పదవి విరమణ వయసు పెంచడం పట్ల నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిందని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే, పెద్ద ప్రభుత్వ ఇచ్చినటువంటి ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి నేనే…