కులగణనపై విపక్షాల విమర్శలు తిప్పికొట్టాలి

పీసీసీ కార్యవర్గం రూపకల్పనపై సలహాలు తీసుకున్నాం పార్టీ నిర్మాణం, పథకాల అమలుపై పరిపూర్ణంగా చర్చించాం ఈ నెలలోనే రెండు భారీ బహిరంగ సభలు నిర్వహిస్తాం టీపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి6: కులగణనపై విపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వాటిని తిప్‌ఇకొట్టాలని కాంగ్రెస్ నిర్ణయించిందని పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.…









