రూ.500 కోట్లతో హెచ్‌సీ రోబోటిక్స్ విస్తరణ

ఈ ఏడాది కొత్తగా 500 మందికి.. మూడేళ్లలలో 2వేల మందికి ఉద్యోగాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అండగా ఉంటాం.. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించి, తెలంగాణ యువతకు ఉపాధి కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ,…









