ధాన్యం కొనుగోళ్లు పక్కాగా జరగాలి

అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు కొనుగోళ్లపై పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 04 : రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి…









