deccan.com

deccan.com

పక్షుల ఆవశ్యకతను భావితరాలకు వివరించాలి..

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ‘‘బర్డస్ ఆఫ్‌ ‌తెలంగాణ’’పాకెట్‌ ‌గైడ్‌ ఆవిష్కరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 :  ‌పక్షుల ఆవశ్యకత గురించి భవిష్యత్‌ ‌తరాలకు అవగాహన కల్పించేందుకు అందరూ కృషి చేయాలని ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మల్లు సూచించారు. పక్షులపై అవగాహన కోసం హైదరాబాద్‌ ‌బర్డింగ్‌ ‌పాల్స్ ‌సభ్యులు రూపొందించిన ‘‘బర్డస్ ఆఫ్‌ ‌తెలంగాణ’’…

బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలి..

హైడ్రాపై ఆందోళన వొద్దు ఎస్‌హెచ్‌ ‌గ్రూప్‌లకు పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 6 : ‌బ్యాంకర్లు హైడ్రా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. భవనాల నిర్మాణాలకు హైడ్రా అనుమతులు ఇవ్వదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. బుధవారం…

దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పారు..

మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే  హరీష్ రావు  దేవుడి మీద వొట్టు పెట్టి మాట తప్పినోళ్లు ఎవరైనా ఉంటారా..?అని ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రశ్నించారు. కానీ, అధికారంలోకి వొచ్చేందుకు రేవంత్‌రెడ్డి అన్ని దేవుళ్లపైన ఒట్టు పెట్టుకున్నాడనీ, గత పంద్రాగస్టు వరకు రైతులకు రుణమాఫీ చేస్తానని ఒట్టు పెట్టుకుని మాట తప్పాడన్నారు.  ఈ నెల 8న బర్త్‌డే సందర్భంగా…

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌

Donald Trump set to become 47th President of the United States

కమలా హ్యారిస్‌పై ‌భారీ మెజార్టీతో గెలుపు నాలుగేళ్ల విరామం తర్వాత రెండోసారి వైట్‌హౌస్‌కు.. అ‌గ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ‌ట్రంప్ మ‌రోసారి ఎన్నికయ్యారు. ఎన్నికల పోరులో ఎదురీది విజయం సాధించారు. అమెరికన్లను ఆకట్టుకుని విజేతగా నిలిచారు.  అమెరికాలోని పత్రికలు జరిపిన సర్వేలన్నీ ఆయనకు వ్యతిరేకమని తేల్చినా.. ప్రజలు మాత్రం అండగా నిలిచారు. కొంత విరామంతో ఒక…

తీవ్ర సంక్షోభంలో భారత ఆర్థిక వ్యవస్థ!

Indian economy in deep crisis!

మోదీ పదేళ్ల పాలనలో ఆర్థికాభివృద్ధి  డొల్ల  ఏడుశాతం అభివృద్ధి పేరుతో గొప్పలు  90శాతం మందికి దక్కని ఆర్థికప్రయోజనాలు ప్రభుత్వ గణాంకాలకు అందనంతగా ధరల పెరుగుదల   భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వంపై విదేశీ పెట్టుబడిదారులు విశ్వాసం కోల్పోయారు. విదేశీ మదుపరులు తమ పెట్టుబడులను భారతీయ స్టాక్‌ మార్కెట్‌ నుంచి ఉపసంహరించు కుంటున్నారు. విదేశీ మదుపరులు ఈ నెలలో ఇప్పటివరకు రూ.85,000 కోట్ల విలువైన…

ఈ కులగణన మరొక ప్రహసనమా, ప్రయోజనకారా?

నిర్ణయాధికార స్థానాలలో ఉన్నవారి విధానాలే పాలన తీరుతెన్నులను నిర్దేశించినప్పటికీ, సాధారణంగా ఆ పాలనకు గణాంకాల పునాది ఉంటుంది. ప్రభుత్వ విధానాల ప్రకటనకైనా, అమలుకైనా, సంక్షేమ పథకాల అమలుకైనా ఆ విధానాలకు లక్ష్యంగా ఉండే ప్రజా సమూహాలు ఏమిటి, వారి జనాభా ఎంత, వారి అవసరాలు ఏమిటి, వారి ఆకాంక్షలు ఏమిటి, ఆ ఆకాంక్షలలో ప్రభుత్వం తీర్చగలిగినవేమిటి, అలా తీరిస్తే ప్రభుత్వ ఖజానా మీద పడే భారం ఎంత…

విద్యుత్ ఛార్జీలు పెంచకపోవడం సాహసోపేత నిర్ణయం

విద్యుత్ ఛార్జీలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపీతమైనదని స్టీల్, ఐరన్ పరిశ్రమల యజమానులు తెలిపారు. ఇది చార్జీలు పెంచితే రాష్ట్రాల్లోని స్టీల్, ఐరన్ పరిశ్రమలు మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడేదని వివరించారు. బుధవారం ఐరన్ అండ్ స్టీల్ మానుఫాక్చరర్స్ అసోసియేషన్ (tisma) ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును అభినందించారు. బుధవారం…

మనది రైజింగ్‌ ‌తెలంగాణ..

కుల గణన చేయాలంటే గుండె ధైర్యం కావాలి.. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌మనది రైజింగ్‌ ‌తెలంగాణ అని, కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లు అందిస్తామని సీఎం రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. కులగణనను 2025 జనగణనలో పరిగణనలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామన్నారు. దేశానికి…

తెలంగాణలో జరిగే కులగణన దేశానికి ఆదర్శం

దేశ సంపద సమానంగా పంచాలంటే.. కులగణన సర్వే కీలకం• భారత్‌లో ఇంకా బలంగా కుల వివక్ష కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ• దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడం అవుతుందా? కులగణనపై బిజెపీవి అర్థం లేని ఆరోపణలు • ప్రధాని మోదీపై రాహుల్‌ ‌విమర్శనాస్త్రాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 5 : ‌తెలంగాణలో జరిగే…

ఆరు గ్యారంటీలపై రాహుల్‌ సమాధానం చెప్పాలి

ఏం సాధించారని మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్‌ యాడ్స్‌ ఇస్తోంది? – కెసిఆర్‌ ను మించిపోయిన కాంగ్రెస్‌ – మాజీ సర్పంచుల పక్షాన బిఆర్‌ఎస్‌ ఆందోళన సిగ్గుచేటు – చంపినోడే సంతాప సభ పెట్టినట్లుంది – కాంగ్రెస్‌ అగ్రనేత అల్లుడి కోసమే మూసీ పునరుజ్జీవం – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హాట్‌…