deccan.com

deccan.com

బిఆర్‌ఎస్‌కు ఉద్యమ చరిత్రే తప్ప పాదయాత్ర చరిత్రలేదు

ఒకటికాదు, రెండు కాదు 2013లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దాదాపు పదకొండు నెలల కాలంగా ఆయన తన మౌనదీక్షను వీడకపోవడం పార్టీ కార్యకర్తల్లో న్కెతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నది. దానికి తగినట్లు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కెటిఆర్‌తో కెసిఆర్‌ను ఫినిష్‌చేశానని, త్వరలో బావ (హరీష్‌రావు)తో బావమరిది (కెటిఆర్‌)ను…

40‌శాతం డైట్‌ ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీల పెంపు

గురుకుల విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏనాడూ పట్టించుకోలేదు మీడియా సమావేశంలో మంత్రి సీతక్క వెల్లడి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌01: ‌రాష్ట్రంలో  గురుకులాలకు డైట్‌, ‌కాస్మోటిక్‌ ‌ఛార్జీలు పెరిగాయి. 40శాతం మేర పెంచినట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. ఎన్నడు లేని విధంగా హాస్టల్‌, ‌గురుకుల విద్యార్థులకు డైట్‌ ‌కాస్మోటిక్‌ 40‌శాతం పెంచారని గుర్తుచేశారు. శుక్రవారం సచివాలయంలో…

మెమోస్‌ ‌మృతి కేసులో ఆరుగురి అరెస్ట్

Six arrested in Memos death case

‌కల్తీ పదార్థాలే కారణమని గుర్తింపు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌1:  ‌మెమోస్‌  ‌తిని ఓ గృహణి చనిపోయిన కేసులో పోలీసులు ఆరుగురుని అరెస్టు చేశారు. హైదరాబాద్‌ ‌చింతల్‌ ‌బస్తీలో మెమోస్‌ ‌తయారు చేస్తున్న అల్మాస్‌ను అరెస్టు చేశారు. అస్వస్థతకు కలుషితమైన మోమోస్‌ ‌కారణమా.. లేక అందులో వినియోగించిన మయోనైస్‌ ‌కారణమా అనేది నివేదిక వచ్చాక తెలుస్తుందని అధికారులు వివరించారు. మరోవైపు.. కలుషిత మోమోస్‌ ‌కేసులో బంజారాహిల్స్ ‌పోలీసులు…

6న సమగ్ర కులగణన కు సహకరించండి

గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి  అధికారుల పర్యవేక్షణలో.. పాల్గొననున్న  85,000 మంది ఎన్యూమరేటర్లు.. ప్రతి 10 మంది  ఎన్యూమరేటర్లుకు ఒక పరిశీలకుడు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి..:రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్  హైదరాబాద్ ,ప్రజాతంత్ర,నవంబర్ 01: ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే   ఫిబ్రవరి 4…

నర్రా ” పొత్తి” నవలలో కవితాత్మక వచనం

పచ్చగా వుండాల్సిన చెట్టు విషవలయాన్ని చుట్టుకుని మోడు వారినట్లు అగుపిస్తుంది చెట్టు మోస్తున్న దేహానికి ఆకులన్నీ వంగి ముడుచుకొని మొక్కుతున్నవి ఎంత గాలొచ్చినా చెట్టు ఉశారుగ లేదు స్తబ్ధంగా నిలబడ్డది చెట్టును మోస్తున్న మట్టి దుఃఖం దిగమింగుకుంటున్నది ( పుట – 108) (పాఠకుల సౌలభ్యం కోసం వచనాన్నీ కొన్ని చోట్ల పాదాలుగా విభజించాను గమనించగలరు…

ఆశయాల పరిపూర్తికై..!!

వాళ్ళెవరు..!? అందరూ బతకడంకోసం పోరాటం చేస్తూ అడుగడుగు ప్రజాక్షేత్రంలో అసువులుబాస్తూ సాగుతున్న వాళ్ళెవరు ! “యాభై వసంతాలుగా పరవళ్ళు తొక్కుతూ త్యాగాల చాళ్ళలో ప్రాణాల్ని నాటుతూ అరుణోదయతో కలిసిపాడుతూ కదులుతున్న వాళ్ళెవరు..!? ఏ అన్నకు తమ్ములాళ్ళు ఏ త్యాగాల ఆశయానికి వారసులు ! పది యుద్ధ కాల ప్రాయంలో వసంత వనానికి ఎర్రమందారాల శోభనిచ్చి మందారాల…

అంత‌రాగ్ని…

antharaagni

క‌విత్వ త‌త్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే క‌వి క‌విత్వాన్ని అందించ‌డానికి ముందు ప‌డిన అంత‌ర్మ‌థ‌నాన్ని గురించి ఆలోచించి తీరాలి. కొన్ని నిరాశ‌లు, కాసిన్ని క‌న్నీళ్లు, ఇంకొన్ని అనుభూతులు, మ‌రికొన్ని అమృత భావాలు క‌ల‌గ‌లిసి క‌విత్వం  ప‌రివ్యాప్త‌మై మేధోసీమ‌కు చేరువవుతుంది. ఎన్నో అనుభూతుల సృజ‌న స‌మ్మేళ‌న‌మైన క‌విత్వంలోని ధ్వ‌నిని అర్థం చేసుకుంటే క‌విలోని అంతః చైత‌న్యం అర్థ‌మౌతుంది.…

పెరిగిన ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌ డైట్, కాస్మోటిక్ చార్జీలు 

Telangana Gurukul Educational Institutions Society (TREIS)

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని వ‌స‌తిగృహాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ   విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా…

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావ‌ళి కానుక‌

Orders for increase in DA issued

డీఏ పెంపున‌కు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు…

స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు కమిషన్‌

 ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,అక్టోబర్‌30(ఆర్‌ఎన్‌ఎ): ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిసి రిజర్వేషన్లను త్వరగా తేల్చితే స్థానిక ఎన్నికల్లో లబ్ది ఉంటుందని పిటిషనర్‌ ‌వాదనతో ధర్మాసనం  ఏకీభవించింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ…