ఎన్ని ఇబ్బందులు వొచ్చినా ప్రజావాణి ఆగదు

కప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాం.. కపోడు సాగుకు సోలార్ పంపు సెట్లు కడిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 10 : గత పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ సర్కార్ పోడు రైతుల సమస్యలను పట్టించుకోలేదని, తమ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, లక్ష్యాలను నెరవేర్చేం దుకు అహర్నిశలు కృషి…









