నవ్వుదాం, నవ్వులను పంచుదాం..!
నేటి ఆధునిక యాంత్రిక వేగవంతమైన జీవన విధానంలో సంతృప్తిగా నవ్వగలిగే సందర్భాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. మనస్పూర్తిగా నవ్వటంతో పలు శారీరక మానసిక అస్వస్థతలకు ఉపశమనం సిద్ధిస్తుందని నమ్మిన పలు జనసమూహాలు నవ్వుల క్లబ్లను నెలకొల్పి ‘లాఫింగ్ యోగా’ సాధన, ‘లాఫ్టర్ థెరపీ’ చేస్తున్నారు. మనస్పూర్తిగా నవ్వగలగడం ఓ మంచి అమూల్య వరం. మానవాళి సమగ్ర…
