NEWS

NEWS

దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఈడి దూకుడు

మరోమారు టిఆర్‌ఎస్‌ ఎంఎల్‌సి కవిత మాజీ ఆడిటర్‌ ‌బుచ్చిబాబుకు నోటీసులు న్యూ దిల్లీ, మే 3 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌డైరెక్టరేట్‌ ‌దూకుడు పెంచింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్‌  ‌బుచ్చిబాబుకు మరోసారి నోటీసులు పంపింది. దీంతో దిల్లీలోని ఈడీ కార్యలయానికి బుచ్చిబాబు వెళ్లారు. దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌కు సంబంధించి…

నిరాడంబరత చాటుకున్న వెంకయ్య నాయుడు

పాక హోటల్లో ఇడ్లీ తిన్న మాజీ ఉపరాష్ట్రపతి విజయవాడ, మే 2 : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోమారు తన నిరాడంబరతను చాటుకున్నారు. విజయవాడ నగరంలోని మున్సిపల్‌ ఎం‌ప్లాయూస్‌ ‌కాలనీలో పాక ఇడ్లీ సెంటర్‌లో వెంకయ్య నాయుడు టిఫిన్‌ ‌చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావుతో కలిసి వెంకయ్య నాయుడు నేతి ఇడ్లీ…

కాళీమాతను పోలి ఉండేలా అసభ్య చిత్రాలు

ట్విట్టర్‌ ‌నుంచి తొలగించి క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్‌ న్యూ దిల్లీ, మే 2 : కాళీ మాత చిత్రాన్ని పోలి ఉండేలా ట్విట్టర్‌లో పోస్టులు చేసిన ఉక్రెయిన్‌ ‌రక్షణ శాఖ.. తాజాగా భారత్‌కు క్షమాపణలు చెప్పింది. అధికారిక ట్విట్టర్‌ ‌ఖాతాలో హాలీవుడ్‌ ‌నటి మార్లిన్‌ ‌మన్రోను గుర్తుకు తెచ్చేలా ’వర్క్ ఆఫ్‌ ఆర్ట్’ అనే క్యాప్షన్‌తో…

హైదరాబాద్‌ ‌వస్త్ర వ్యాపారాలపై ఐటి నజర్‌

‌పలు చోట్ల ఏకకాలంలో ఐటి సోదాలు హైదరాబాద్‌, ‌మే 2 : హైదరాబాద్‌లో మరోమారు ఐటీ సోదాల కలకలం రేగింది. వస్త్ర వ్యాపారులకు చెందిన ఇల్లు సహా దుకాణాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఏకంగా 40 చోట్ల ఒకే సమయంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. బంజారాహిల్స్, ‌జూబ్లీహిల్స్, ‌మాదాపూర్‌, ‌కూకట్‌పల్లి, అర్‌పేట,…

సెప్టెంబర్‌లో చైనాలో ఏషియన్‌ ‌గేమ్స్

ఫిట్‌నెస్‌ ‌సమస్యలతో తప్పుకున్న సైనా నెహ్వాల్‌ ‌హైదరాబాద్‌,‌మే2: ఇండియా సీనియర్‌ ‌షట్లర్‌, ‌రెండుసార్లు కామన్వెల్త్ ‌గేమ్స్ ‌చాంపియన్‌ ‌సైనా నెహ్వాల్‌ ‌సెప్టెంబర్‌లో చైనాలో జరిగే ఏషియన్‌ ‌గేమ్స్‌కు దూరం కానుంది. ఫిట్‌నెస్‌ ‌సమస్యల కారణంగా రాబోయే మెగా గేమ్స్ ‌సెలక్షన్‌ ‌ట్రయల్స్‌లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. ఈ నెల 4 నుంచి 7 వరకు హైదరాబాద్‌లోని గుత్తా…

దిల్లీలో బిఆర్‌ఎస్‌ ‌భవనం పూర్తి

రేపు ప్రారంభించనున్న తెలంగాణ సిఎం కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌మే 2 : దిల్లీలోని వసంత్‌ ‌విహార్‌ ‌లో నిర్మిస్తున్న బీఆర్‌ఎస్‌ ‌కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 4వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం లేదా బుధవారం ఉదయం సిఎం కెసిఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లనున్నారు. గతేడాది వసంత్‌…

శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం

ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రజా జీవితం నుంచి తప్పుకోవడం లేదని ప్రకటన రాజీనామా యోచన విరమించుకోవాలని పార్టీ నేతల డిమాండ్‌ ‌ముంబై, మే 2 : ఎన్సీపీ అధినేత శరద్‌ ‌పవార్‌ ‌సంచలన నిర్ణయం తీసుకున్నారు. నేషనలిస్ట్ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు వెల్లడించారు.…

చేటు చేసిన అతిథి

కాలుష్యం కాటుకు బలైన ఋతువులు గతులు తప్పగా, అనుకోని అతిధిలా వచ్చిన వర్షాలు కళ్ళాల్లోని పంటరాశుల నిధిని దోపిడీ దొంగల్లా కొల్లగొట్టగా, ఆరుగాలం కష్టాన్ని కోల్పోయి, ఆశలమేడలు కూలిపోగా హతాశుడైపోయాడు హాలికుడు.   నారు నాటిన నాటినుంచి, చుక్కపడకజి చుక్కలను చూపించిన రోజులనుంచి, అరకొర వర్షాలతో ఆనందం ఇనుమడించ, వేసిన విత్తు నకిలీది కాదన్న మోదం,…

నాణ్యతలేని హోటల్స్ పై నియంత్రణ లేదు

డబ్బే పరమావధిగా దోచుకుంటున్న తినుబండారాల విక్రేత దారులు. బ్రిటిష్ హయాంలో 1800 లో ఏర్పడిన ఇండియన్ సరైస్ చట్టంలో హోటళ్లు లాడ్జీలు టాయిలెట్లకు అనుమతి ఇవ్వాలని బాటసారులకు ఉచిత నీటిని అందించాలని ఉంది. దీని అర్థం కస్టమర్ అయినా కాదా అనే దానితో సంబంధం లేకుండా యాక్సెస్ ఉచితం . ఈ చట్టం ప్రకారం, మీరు…

‌ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కార్పొరేట్‌ ‌సంస్థలకు దారులు తెరుస్తు తద్వారా సంక్షేమ రాజ్యం స్థాపించవచ్చునని ఆలోచనలో ఉన్నది. ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడం మరియు కొత్త కొత్త విధానాలను అనుసరించడం ద్వారా ప్రైవేట్‌ ‌రంగాలకు దారులు వేస్తున్నది. రాజకీయాలు, ఆర్థికాంశాలు ఎప్ప టికీ విడదీయలేవు. ఇది…