కర్నాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం
10 ఎన్నికలు..13న కౌంటింగ్‌కు ఏర్పాట్లు 224 స్థానాలకు 2613 అభ్యర్థుల పోటీ బెంగళూరు, మే8 : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం సాయంత్రం 5గంటలకు ప్రచారపర్వం ముగిసింది. 10న ఎన్నికలు ఒకే దఫాలో జరుగనున్నాయి. 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది. కర్ణాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఈ నెల పదిన ఎన్నికలు జరగనున్నాయి.…
