NEWS

NEWS

ఉచిత విద్యుత్‌ ‌కాంగ్రెస్‌ ‌ఖాతాలో లేదు

రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దన్నదే వారి పాలసీ రేవంత్‌ ‌వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై15: రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వొద్దన్న రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా అలజడి రేగుతూనే ఉంది. ఉచిత విద్యుత్‌ ‌రద్దు అనేది జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీ పాలసీగా ఉందని మంత్రులు జగదీష్‌ ‌రెడ్డి,నిరంజన్‌ ‌రెడ్డిలు అన్నారు. కాంగ్రెస్‌ ‌తీరుకు వ్యతిరేకంగా మంత్రి…

సమైక్య పాలనలో దుర్భిక్షం… స్వపరిపాలనలో సుభిక్షం

రామయంపేట అభివృద్ధికి  రూ.20 కోట్లు మంజూరు చేస్తా పద్మాదేవేందర్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించండి: మంత్రి హరీష్‌రావు మంత్రి హరీష్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరిన మెదక్‌, ‌సంగారెడ్డి నియోజకవర్గాలకు చెందిన బిజెపి, కాంగ్రెస్‌ ‌శ్రేణులు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూలై 15: నాటి సమైక్య పాలనలో దుర్భిక్షం ఉంటే…నేటి స్వపరిపాలనలో సుభిక్షంగా ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు…

పదిరోజులపాటు రైతు సమావేశాలు

మూడు పంటల విధానమా..మూడు గంటల కరెంటా రైతులతో విస్తృతంగా చర్చించి తీర్మానాలు చేయాలి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు ఉండాలి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై15: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు రైతులతో సమావేశాలు నిర్వహించి ఉచిత విద్యుత్‌పై చర్చించాలని అధికార బిఆర్‌ఎస్‌ ‌నిర్ణయి ంచింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌…

‌ప్రభుత్వ దవాఖానాల్లో్ల అన్ని రకాల వైద్య సేవలు

విధుల్లో లేని డాక్టర్లపైన తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు జగిత్యాల, ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వ దవాఖానాల్లో కల్పిస్తున్న అన్ని రకాల వైద్య సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. శనివారం జగిత్యాల…

బాలల భారతం : ద్రౌపదికి అవమానం 

నాకు ఆ వేదవిదుల అనుగ్రహం వుంటే చాలును. చివరి సారిగా చెబుతున్నాను వినుకో పాండవులు ఎంతో శాంత స్వభావులైనా, వారికి కోపం రానీయకు, ఇక నీఇష్టం అన్నాడు. మరొక పక్కన జూదం సాగిపోతూనే వుంది. కొడుకు గెలుస్తున్నాడని ధృతరాష్ట్రుడు ఎంతో సంతోషంగా వున్నాడు. ధర్మరాజు ద్రౌపదిని కూడా జూదంలో ఓడిపోయాడు. శకుని అట్టహాసంగా నవ్వుతున్నాడు. ఇంకా…

రాష్ట్రంలొ ద్రావిడ దేశం తెలంగాణ రాష్ట్రవిభాగాన్ని ప్రారంభిస్తాం : ద్రావిడ దేశం అధ్యక్షులు ఒంటెరు కృష్ణారావు

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 15 : బడుగు బలహీన వర్గాలకు చేయూతనందించేందుకు ప్రజలకు న్యాయంగా రావలసిన అన్ని సదుపాయాలను అందించాలని ధ్రుడ సంకల్పంతో ద్రావిడ దేశం కృషి చేస్తుందని ద్రావిడ దేశం అధ్యక్షులు వంటెరు కృష్ణారావు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్రం లొ ద్రావిడ దేశం తెలంగాణ రాష్ట్రవిభాగాన్ని త్వరలోప్రారంభించనున్నట్టు తెలిపారు. దీంతో పాటు దక్షిణ…

దేశ శ్రేయస్సు కోసం విద్యార్థుల పరిశోధనలు ఉపయోగపడాలి

-ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఐఐటీ హైదరాబాద్ లో 980 మందికి పట్టాలు సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 15: దేశ శ్రేయస్సు కోసం విద్యార్థులు చేసే పరిశోధనలు   ఉపయోగపడే విధంగా ఉండాలని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. శనివారం కంది మండల పరిధిలోని ఐఐటీ హైదరాబాద్ లో 12వ స్నాతకోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…

ఎమ్మెల్యే భేతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు : జౌండ్ల ప్రభాకర్ రెడ్డి

ఉప్పల్, ప్రజాతంత్ర, జూలై 15: ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, చర్లపల్లి మాజీ వార్డు సభ్యులు జౌండ్ల ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే సుభాష్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. కాంగ్రెస్…

విద్యాభివృద్ధికి స్వచ్చంద స్థంసలు ముందుకు రావాలి : మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు

మహేశ్వరం టౌన్ ప్రజాతంత్ర, జూలై 15: ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాలలకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుట్టం పురుషోతం రావు అన్నారు. శనివారం సరూర్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రామోజీ వీరమ్మ బ్రహ్మచారి మెమోరియల్ ట్రస్టు తరుపున. పదోతరగతి లో టపర్లకు…