సర్కార్‌కు హైకోర్టు షాక్
వీఆర్‌ఏల సర్దుబాటు జీఓ ల రద్దు యధాతథ స్థి కొనసాగించాలని ఆదేశం హైదరాబాద్,అగస్టు10(ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో వీఆర్‌ఏలను వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు గట్టి షాకిచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. వీఆర్‌ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంపై జారీ చేసిన జీఓ ల ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది.…
