NEWS

NEWS

అనుమానాస్పద స్థితిలో వివాహిత ఆత్మహత్య

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 24 : ఆమనగల్లు మున్సిపాలిటీ లోని ఆదర్శనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న అలివేలు అనే వివాహిత మహిళ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఉన్న ఫ్యాన్ కురేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆమనగల్ పట్టణానికి చెందిన ప్రేమ్ కుమార్ గత ఆరు…

టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం తరిమికొడదాం

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్ట్ 24 : టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడదం “తరిమికొడదాం” అనే కార్యక్రమాన్ని  కాంగ్రెస్ ప్రారంభించింది.ఈసి చంద్రశేఖర్ గౌడ్ (మామ) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లోయపల్లి నుండి ప్రారంభమై చెన్నారెడ్డి గూడ వరకు కార్యక్రమం జరిగింది. బిఆర్ఎస్ పాలనలో జరుగుతున్న మోసాలాకు యావత్ ప్రజానీకాన్ని ఏకం చేసి మార్పు కోసం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ…

బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన బిఆర్ఎస్ పార్టీ

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో 60 శాతం ఉన్న బీసీలకు 23 టికెట్లు మాత్రమే కేటాయించి సిఎం కెసిఆర్ బీసీలకు తీవ్ర అన్యాయం చేశారని బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ తన నిర్ణయం మార్చుకొని బిసిలకు కనీసం 50 టికెట్లు కేటాయించాలన్నారు.…

ఆరెకటికె కులస్థులకు ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయించాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : అన్నీ రాజకీయ పార్టీలు అర్హులైన ఆరె కటికలకు ఎమ్మెల్యే, ఎంపి టికెట్లు ఇవ్వాలని అఖిల భారతీయ కటిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సంతోష్ హింగోలేకర్ విజ్ఞప్తి చేశారు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాలుగు ఖాళీ నియోజక వర్గంలో ఒకటి ఆరేకటికలకు కేటాయించాలని కోరారు.…

రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : రాష్ట్రంలో త్వరలో రానున్న ఎన్నికల్లో క్రైస్తవులు(బిసి-సి)లకు అన్ని రాజకీయ పార్టీలు 30 శాతం సీట్లు కేటాయించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలని క్రిస్టియన్ పొలిటికల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు జెరూసలేం మత్తయ్య డిమాండ్ చేశారు. లేనిపక్షంలో అన్ని నియోజకవర్గాల్లో క్రైస్తవ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. ఈ…

చంద్రయాన్‌-3 ‌విజయం.. యావద్భారతీయులది!

ప్రతి భారతీయుడూ గర్వించే ఉద్విగ్న క్షణమిది చంద్రయాన్‌ ‌సక్సెస్‌పై కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో చంద్రుడి దక్షిణ ధృవంపై ‘విక్రమ్‌’ ‌ల్యాండింగ్‌ ‌దృశ్యాలను ఎల్‌ఈడీ స్క్రీన్‌పై వీక్షించిన కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్‌ ‌లక్ష్మణ్‌, ఇతర సీనియర్‌ ‌నాయకులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23:‌చంద్రుడి దక్షిణ ధృవం మీద ఇస్రో పంపించిన ‘విక్రమ్‌’‌ల్యాండర్‌ ‌విజవంతంగా…

గోదావరి నీళ్లు తెస్తేనే.. కేసీఆర్‌ ‌కామారెడ్డిలో అడుగుపెట్టాలి

కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా? బీఆర్‌ఎస్‌ ‌పాలనలో తెలంగాణ బొందలగడ్డగా మారింది కేసీఆర్‌ ‌కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దిగమింగాడు:టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి శ్రీకాంగ్రెస్‌ ‌పార్టీలో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌కాంగ్రెస్‌ ఏం ‌చేసిందో..నాగార్జున సాగర్‌ ‌కట్టమీద చర్చిద్దామా? అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌…

కేసీఆర్‌….‌ క్యాన్సర్‌ ‌కంటే డేంజర్‌

క్యాన్సర్‌ ‌మూడోదశకు చేరితే ఎంత డేంజరో… కేసీఆర్‌ 3‌వ సారి సీఎం అయితే అంతకంటే డేంజర్‌ నట్టేట ముంచిన బీఆర్‌ఎస్‌ ‌కు ఓటేస్తారా? బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ‌కమార్‌ చేవెళ్ల,ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌క్యాన్సర్‌ ‌వ్యాధి కంటే డేంజర్‌ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ…

అనతికాలంలోనే అభివృద్ధి

• ఇందుకు చేస్తున్న పనులే గీటురాళ్లు •విమర్శకులకు అభివృద్ధ్దితో సమాధానం చెప్పాం •కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాలకు ప్రారంభం •ప్రగతిలో తెలంగాణ ఆదర్శం అన్న •కేసీఆర్‌ •‌మెదక్‌ ‌పర్యటనలో పలు అభివృద్ధ్ది పనులకు శ్రీకారం మెదక్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్: ‌తెలంగాణ రాష్ట్రం అనతి కాలంలోనే అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ ‌రావు అన్నారు. పరిపాలన చేతకాదన్న వారికి అభివృద్దితో…

రాజ్యాంగ సంస్థలపై కేసుల నమోదు

ప్రజాప్రతినిధుల జడ్జి తీర్పుపై సుప్రీం సీరియస్‌ ‌జడ్జి జయకుమార్‌పై సస్సెన్షన్‌ ‌వేటు న్యూదిల్లీ, అగస్ట్ 23 (ఆర్‌ఎన్‌ఎ): ‌తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్‌ అయ్యారు. న్యాయమూర్తి జయకుమార్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్‌ ‌చేసింది. ఎన్నికల కమిషన్‌ ‌వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్‌ ‌గౌడ్‌ ఎన్నికల కమిషన్‌ ‌వెబ్‌సైట్‌ ‌ట్యాంపర్‌…