NEWS

NEWS

పలు ప్రత్యేకతల సమాహారం మొరార్జీ దేశాయ్‌ జీవితం!

పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారం పుట్టిన తేదీన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి ఏడూ అలా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన  పుట్టిన తేదీన భారత దేశంలోనూ జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే భారత దేశ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, వివిధ పదవులను అలంకరించి, దాదాపు శత సంవత్సరాలు…

సైన్స్‌ జగతికి మూలం.. సైన్స్‌ లేక సాగదు కాలం

ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు మానవ పరిణామ క్రమంలో వృద్ధికి అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణము సైన్స్‌ విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అనేక పరిశోధనలు కారణంగా నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.సైన్స్‌ అనేది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మన ఉపయోగించే ఒక పద్ధతి. ఈ పద్ధతి…

ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్లపై సమగ్ర విచారణ

 తక్కువ రేటుకు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం  హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ దుబాయ్‌ మోడల్‌ టూరిజం స్పాట్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం హెచ్‌ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి…

త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…

త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…

కాంగ్రెస్‌ పథకాలతో ప్రజలకు లాభం లేదు

ఊరడింపు పథకాలతో కడుపు నిండదు బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన ఏ పథకం ప్రజల కడుపు నింపదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తొమ్మిది రోజులుగా విజయ సంకల్ప…

సుప్రీమ్‌ కోర్టులో కవిత లిక్కర్‌ కేసు విచారణ 13కు వాయిదా

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 28 : మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీమ్‌ కోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది…

హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలు

హెరైజ్‌ అనుమతులపై కీలక ఫైళ్లు స్వాధీనం ఫైళ్లను సీజ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : హెచ్‌ఎండీఏలో విజిలెన్స్‌ సోదాలతో కలకలం నెలకొంది. కార్యాలయంలో బుధవారం ఉదయం నుంచి 50 మంది స్పెషల్‌ టీమ్‌తో సోదాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో అనుమతి ఇచ్చిన ఫైల్స్‌ను విజిలెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మైత్రీవనం…

పశుసంవర్ధకశాఖలో భారీ కుంభకోణం

కేసు నమోదు…ఎసిబి అధికారుల దర్యాప్తు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : పశుసంవర్ధక శాఖలో భారీ కుంభకోణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆవుల కొనుగోలు నిమిత్తం ప్రభుత్వ నిధుల నుండి రూ. 8.5 కోట్లను గత ప్రభుత్వం విడుదల చేసింది. అయితే..…

ఆనాడు మేడిగడ్డకు రానన్నారు కదా..

ఇప్పుడెందుకు వెళుతున్నారు బొందలగడ్డతో పోల్చింది విూ నాయనే కదా కెటిఆర్‌కు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి చురకలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : ఆనాడు మేడిగడ్డకు రానన్న వారు ఇప్పుడు ఎందుకు వెళుతున్నారని బిఆర్‌ఎస్‌ నేతలను టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి  నిలదీసారు. మేడిగడ్డనా..బొందలగడ్డనా..ఏం పీకడానికి మేడిగడ్డకు పోతున్నారు..అని కేసీఆర్‌ మాట్లాడారని ఆయన గుర్తు…