హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత

ప్రజలకు న్యాయ సేవలు చేరువయ్యేలా మార్పులు అవసరం తెలంగాణ హైకోర్టు నూతన భవనానికి సుప్రీమ్ కోర్టు సిజే జస్టిస్ డి.వై చంద్రచూడ్ శంఖుస్థాపన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : కింది కోర్టులతో పాటు హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యామూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ అన్నారు. తెలంగాణలో కొత్త…









