మల్కాజిగిరి గెలుచుకునే దమ్ము ఎవరికుంది..

31 లక్షలకు పైగా వోటర్లు ..మినీ ఇండియా గా ప్రసిద్ధి ఏడు శాసనసభ నియోజకవర్గాలన్నిటలో గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్ విజయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీ గా రాజీనామా చేసిన లోక్ సభ నియోజక వర్గం (మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మల్కాజిగిరి…ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైన…









