NEWS

NEWS

రోడ్డు ప్రమాదాల్లో మృతులందరివీ ప్రభుత్వ హత్యలే!

గతంలో యుద్ధానంతరం సమీక్ష చేసుకొంటే తండ్రులను పోగొట్టుకున్న పిల్లలు కొడుకులను పోగొట్టుకొన్న తల్లితండ్రులు సోదరులు పోగొట్టుకున్న సోదరీ మణులు హృదయ విదారక గాథలు గుండెలను పిండివేసేటివి. ఇప్పుడు యుద్ధాలు అక్కర లేదు. నిత్య జీవితంలో వీధిలోనికి వెళ్లినా కాసంత దూరం పయనం పెట్టుకొన్నా తుదకు దైవ దర్శనానికి వెళ్లినా ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. రెండు…

 బీహార్ లో మళ్ళీ ఎన్‌డీఏ కే అవకాశం :పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే

ఎన్డీయే కూటమికి 133-159 , మహాఘట్ బంధన్ కూటమికి 75-101 , ఇతరులకు 2 నుంచి 8 స్థానాలు, పీపుల్స్ పల్స్  ఎగ్జిట్ పోల్ సర్వే బీహార్ లో బీజేపీ, జేడీయూ(యూ) నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో అధికారం చేపట్టే అవకాశాలు  ఉన్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడయింది. – ఎన్డీయే…

మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం 

నల్గొండ జిల్లా, చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారు  పరిధిలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం (నవంబర్ 11, 2025) వేకువజామున 1:45 గంటల సమయంలో ఒక ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఆంధ్రప్రదేశ్‌లోని కందుకూరుకు హైదరాబాద్ నుండి ప్రయాణిస్తున్న ఈ బస్సులో ఉన్న 29 మంది ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకున్నారు. ఇంజిన్…

ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద భారీ పేల్లుళ్ళు ..5 కార్లు ధ్వంసం

ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో ఆగి ఉన్న కారులో ఈ రోజు సాయంత్రం  పేలుడు సంభవించింది.పేలుడు కారణంగా ఆ కారుతో పాటు, దాని పక్కన ఉన్న 3 నుంచి 5 ఇతర వాహనాలు (కార్లు) కూడా మంటల్లో చిక్కుకుని ధ్వంసమయ్యాయి.  కొన్ని ప్రారంభ నివేదికలు ఒకరు మరణించినట్లు మరియు ఇద్దరు గాయపడినట్లు సూచించాయి.…

కవి అందేశ్రీ ఇక లేరు

  రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత డాక్టర్ అందెశ్రీ సోమవారం తెల్లవారుజామున మరణించారు. అనారోగ్యం కారణంగా తన నివాసంలో కుప్పకూలిపోగా, హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాటలు, ముఖ్యంగా “జయ జయహే తెలంగాణ” గీతం ప్రజల్లో ఎంతో స్ఫూర్తిని నింపింది. ఆయన…

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం

ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించకుండా నిషేధాన్ని అమలు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. బాలల మానసిక ఆరోగ్యం మరియు భద్రతను కాపాడడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం. ముఖ్య చట్టం మరియు అమలు * చట్టం: ఆస్ట్రేలియన్ ప్రభుత్వం 2024 చివర్లో ‘ఆన్‌లైన్ సేఫ్టీ సవరణ (సోషల్…

ప్రలోభాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అవినీతి సొమ్ములను జూబ్లీహిల్స్ లో అడ్డగోలుగా పంచుతున్న కాంగ్రెస్ పార్టీ  ప్రలోభాలకు గురికాకుండా  తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు యూసుఫ్‌గూడ‌లో  రోడ్ భారీ ర్యాలీ కాంగ్రెస్ నాయ‌కుల్లో ఓట‌మి భ‌యం క‌నిపిస్తోంది: కేటీఆర్‌ వోట్ల కోసం ప్ర‌జ‌ల‌ను మోసం చేయాల‌ని చూస్తున్న కాంగ్రెస్‌కు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్…

తెలంగాణా కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో త్యాగం చేసింది

కాంగ్రెస్ వేసిన పునాదులతోనే హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు -2034 జూన్ వరకూ కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది – కేటీఆర్ జీవితంలోనే అధికారం అనే రేఖ లేదు. – జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం కాంగ్రెస్ దే.. భాజపాకు డిపాజిట్ రాదు – ‘మీట్ ది ప్రెస్‌’లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: హైదరాబాద్‌కు అంతర్జాతీయ కంపెనీలు…

పెయింటింగ్ ద్వారా ముఖ్య మంత్రి  రేవంత్‌ రెడ్డి కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు 

-ఒక యువ‌చిత్ర‌కారుడి య‌త్నం కొడంగల్ ప్రజాతంత్ర నవంబర్ 7 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పై గుండెల్లో దాచుకున్న అభిమానాన్నికొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు సున్నపు అశోక్  తన కుంచెతో ఆవిష్కరించాడు. ముఖ్యమంత్రి తన కొడంగల్ నియోజకవర్గానికి  పలు భారీ ప్రాజెక్టులను సాధించి…

న్యూ యార్క్ సిటీ మేయర్ గా జోహ్రాన్ మామ్దానీ

న్యూ యార్క్ సిటీ మేయర్ గా జోహ్రాన్ మామ్దానీ ఎన్నిక న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు.డెమోక్రటిక్ అభ్యర్థి జోహ్రాన్ మామ్దానీ న్యూయార్క్ సిటీ మేయర్ రేసులో విజయం సాధించారు. ఆయన న్యూయార్క్ సిటీకి మొట్టమొదటి ముస్లిం మేయర్ మరియు మొదటి భారతీయ-అమెరికన్ ముస్లిం మేయర్ కానున్నారు. దశాబ్దాలలో అతి పిన్న…